నిమిషాల్లో ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ సోల్డ్..!

-

ఐపీఎల్ మ్యాచ్ చూద్దామనుకుంటున్న క్రికెట్ అభిమానులకు టికెట్లు దొరకపోవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. 25న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సిబి మ్యాచ్, మే రెండున రాజస్థాన్ రాయల్స్ మరో మ్యాచ్ ఉండగా పేటీఎంలో నిర్వాహకులు టికెట్లు ఉంచారు కేవలం ఐదు నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అయిపోయాయి దీంతో క్రికెట్ ఫాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Uppal Stadium is powered by electricity branch

సన్రైజర్స్ మేనేజ్మెంట్ ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంచిందని చెప్పట్లేదని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఫాన్స్ అయితే ఆరోపిస్తున్నారు. అయితే అయిదు నిమిషాల్లో టికెట్లు అయిపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు క్రికెట్ అభిమానులు. 25న అలానే మే 2న మ్యాచ్లు వున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version