గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. డిమాండ్ లేకపోయినా సరే బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 120 రూపాయల పెరుగడం తో 42,620కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 120 రూపాయల వరకు పెరిగింది.
దీనితో 45,930 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీకి 70 రూపాయల వరకు పెరగడంతో కేజీ వెండి ధర 42,600 రూపాయలు గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 120 రూపాయల వరకు పెరిగింది. దీనితో 42,620 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే…
పది గ్రాములకు120 రూపాయల వరకు చేరుకుంది. దీనితో 45,930 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 120 రూపాయల వరకు పెరిగింది. 46,030 రూపాయలకు చేరుకుంది బంగారం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయల పెరుగడం తో 43,120 రూపాయలు గా ఉంది.