ఆకాశంలో గందరగోళం నెలకొంది. అమెరికా నుంచి భారత్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో టాయ్‌లెట్ సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇదే విషయమై ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని ప్యాసింజర్స్ ప్రశ్నించగా అధికారులు పట్టించుకోలేదని సమాచారం.
మగురుదొడ్లు రిగా లేకపోతే ప్రయాణం ఎలా చేయాలని ప్రయాణికులు సిబ్బందిపై ఫైర్ అయ్యారు. దీంతో చేసేది ఏమీలేక విమానాన్ని వెనక్కి మళ్లించారు.అయితే, ఎయిర్ ఇండియా సర్వీసుల్లో ఇటీవల తరుచుగా ఫిర్యాదు వస్తున్నట్లు కొందరు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. కాగా, ఇటీవల ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే.
https://twitter.com/pulsenewsbreak/status/1898964422686842921