ఘాట‌కు మారుతున్న‌ టమాట

-

ప్ర‌స్తుత కాలంలో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుత‌న్నాయి. సామ‌న్యులు ఎం కొనేట‌ట్టు లేరు.. ఎం తినేటట్టు లేరు. ఈ ధ‌రల ఇబ్బందులు ట‌మాట పై కూడా ప‌డింది. ప్ర‌స్తుత కాలం లో ట‌మాట కొన్న వారు శ్రీ మాంతులు గా స‌మాజం చూస్తుందంటే అర్థం చేసుకోవాలి టమాట ధ‌ర ఎంత‌గా పెరుగుతుందో. ఈ ట‌మాట ఘాటు సామ‌న్యులు త‌ట్టుకోవ‌డం క‌ష్టం గానే మారింది.

తాజాగా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లోని చిత్తురు జిల్లా మ‌ధ‌న ప‌ల్లి లో ఉన్న మార్కెట్ లో ట‌మాట రికార్డు ధ‌ర ను ప‌లికింది. ఒక కిలో గ్రామ్ ట‌మాట ఏకంగా రూ. 74 ప‌లికింది. అయితే ఈ ధ‌ర ఈ ఏడాది లో గ‌ర‌ష్టం అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ప్ర‌స్తుత కాలం లో ట‌మాట పంట ఎక్కువ గా పండ‌లేదు. దీంతో డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెర‌గ‌డం తో ట‌మాట రేటు విప‌రీతంగా పెరుగుత‌న్నాయి. కాగ ఇప్ప‌టి కే పెట్రోల్, డిజిల్ తో పాటు గ్యాస్, వంట నూనేల ధ‌ర‌లు విప‌రీతం గా పెరుగుత‌న్న స‌మ‌యంలో నిత్యావ‌స‌ర వ‌స్తువు అయినా ట‌మాట ధ‌ర పెర‌గ‌డం సామ‌న్యు కు షాక్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version