గుజరాత్ Amarpura గ్రామంలో ఈ వార్త చోటు చేసుకోవద్దం జరిగింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు police అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. Kishor Luhar అనే ఒక అతను 14 నేరాలు చేసాడు. వాటిలో దొంగతనం, రేప్ కేసులు కూడా ఉన్నాయి.
ఇతనితో పాటుగా ముగ్గురు వ్యక్తులు కూడా కూర్చున్నారు. ఈ ఆపరేషన్లో నిందితుడితో కూర్చున్న మరో ముగ్గురిని కూడా పట్టుకున్నారు. లుహార్ నుండి తుపాకీ, ఒక మ్యాగజైన్ మరియు ఐదు cartridges ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.