పాలమూరు జిల్లా ని రాజకీయంగా వాడుకున్నారు: వంశీ చందర్ రెడ్డి

-

పాలమూరు జిల్లాని పదేళ్లుగా రాజకీయాలకి పాలకులు వాడుకుని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సిడబ్ల్యూ బీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పాలకులు, పాలమూరు జిల్లా అని అభివృద్ధి పరంగా పూర్తి నిర్లక్ష్యం చేశారని అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకు తప్ప జిల్లానే పట్టించుకోలేదని అన్నారు.

పాలమూరు న్యాయ యాత్ర పేరుతో వంశీచంద్ర రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో నిర్వహించిన పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఉన్న ఆంజనేయస్వామి ఆలయం కృష్ణ మండలంలో క్షీర లింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు తర్వాత మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ జిల్లా బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారుద్యంలో ఘనవిజయం అసెంబ్లీ ఎన్నికల్లో సాధించ మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలని గెలిపించుకున్నామన్నారు పాలమూరు జిల్లాని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version