వాస్తు: ఈ చెట్లను అస్సలు ఇంట్లో వుంచద్దు.. ఇబ్బందులే వస్తాయి..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. నిజానికి వాస్తు ప్రకారం మనం నడుచుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని చూస్తూ ఉంటారు. అటువంటప్పుడు తప్పులు చేయకూడదు. కొన్ని రకాల మొక్కల వలన ఇంట్లో ఇబ్బందులు వస్తాయి.

 

మన ఇంట్లో ఉండే కొన్ని మొక్కల వలన ఎలా అయితే ఉపయోగాలు కలుగుతాయో నష్టాలు కూడా అలానే వస్తూ ఉంటాయి ప్రతి ఒకరి ఇంట్లో కూడా ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది అలానే లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉంటుంది అయితే కొన్ని రకాల మొక్కలు మాత్రం ఇంట్లో అస్సలు ఉండకూడదు. మరి ఆ మొక్కలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఎండిపోయిన మొక్కలు:

ఎండిపోయిన మొక్కలు ఇంట్లో అస్సలు ఉండకూడదు ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే నష్టం కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎండిపోయిన మొక్కలని చెట్లని ఇంట్లో ఉంచద్దు.

చింత చెట్టు:

చింత చెట్టు వల్ల కూడా నష్టాలే కలుగుతాయి ఇది నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది కాబట్టి చింత చెట్టుని కూడా ఇంట్లో ఉంచకండి.

తాటి చెట్టు:

తాటి చెట్టు ఇంట్లో ఉండడం మంచిది కాదు తాటి చెట్టు వలన కూడా నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది కాబట్టి తాటి చెట్టు ని కూడా ఇంట్లో ఉంచొద్దు.

గోరింట మొక్క:

చాలా మంది గోరింట మొక్కని ఇంట్లో నాటుతారు కానీ గోరింట మొక్క ఇంట్లో ఉంచితే ఇబ్బందులు వస్తాయి అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉంచొద్దు ఇవి కూడా నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి కాబట్టి ఈ తప్పులని అసలు చేయకండి ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version