వాస్తు: ఈ గడియారాన్ని గోడకి పెడితే ఇబ్బందులు వుండవు..!

-

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. చాలా మంది ఇళ్లల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి వాటిని తొలగించుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందులు మరింత ఎక్కువై పోతాయి. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడం చాలా ముఖ్యం. అనారోగ్య సమస్యలు, గొడవలు వంటివి రాకుండా ఉండాలంటే తప్పకుండా వాస్తుని పాటిస్తూ ఉండాలి.

 

ఇంటిని కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంచుకోవాలి. చాలా మంది ఇళ్లల్లో పెండ్యులం గడియారాలు ఉంటాయి. పెండ్యులం గడియారాలు ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని వాస్తు పండితులు అంటున్నారు. అయితే ఇక దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీనికోసమే పూర్తిగా చూసేయండి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఆరోగ్యకరమైన వాతావరణం ఇంట్లో ఉండాలంటే కచ్చితంగా గడియారం విషయంలో ఈ టిప్స్ పాటిస్తే మంచిదని పండితులు చెప్పడం జరిగింది. గోడకి పెండ్యులం క్లాక్ పెట్టడం వల్ల ఇంట్లో వాతావరణం బాగుంటుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది.

ఇంట్లో సమస్యలు రాకుండా కూడా ఇది సహాయపడుతుంది అయితే ఈ క్లాక్ ని ఇంట్లో ఎప్పుడూ డ్రాయింగ్ రూమ్ లో పెట్టొద్దు. అలానే గడియారం గుండ్రంగా లేదా స్క్వేర్ ఆకారంలో ఉంటే మంచిది. దీనితో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది. అందుకని ఈ టిప్స్ ని అనుసరించడం ముఖ్యం లేదు వంటి ఇబ్బందులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version