వాస్తు: కెరీర్ లో పైకి రావాలంటే వీటిని తప్పక అనుసరించాల్సిందే..!

-

చాలామంది జీవితంలో వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా కెరీర్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది తెలియక వివిధ రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కెరీర్ లో సక్సెస్ పొందాలన్నా కెరియర్ లో ముందుకు వెళ్లాలన్నా ఈ వాసు చిట్కాల్ని అనుసరిస్తే మంచిది వీటిని కనుక అనుసరించారు అంటే కెరియర్ లో సక్సెస్ ని పొందడానికి అవుతుంది.

మీరు సక్సెస్ పొందాలంటే మీరు పని చేసే చోట ఉపయోగించే కుర్చీ రంగు నీలం రంగు అయి ఉంటే మంచిది. కాబట్టి నీలం రంగు కుర్చీ లో కూర్చుని పని చేసి కెరీర్ లో వచ్చే అడ్డంకులు దాటుకు వెళ్ళండి. పైగా ఇది స్టెబిలిటీని పెంచుతుంది. అలానే మీ కెరియర్ లో ఎదిగేటట్టు చేస్తుంది. ఎర్రటి టవల్ ని మీరు కుర్చీ వెనకాల పరుస్తే కూడా చాలా మంచిది ఇది కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తుంది.

తెలుపు రంగు మార్బల్ షో పీస్ ని మీరు టేబుల్ మీద పెట్టుకుంటే కూడా చాలా మంచి కలుగుతుంది. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఫోకస్ పెరగాలన్న ఏకాగ్రత పెరగాలన్న మీరు పర్పుల్ కలర్ స్టోన్స్ ని ఉపయోగించండి వాళ్లని మీరు పని చేసే చోట ఎక్కువ రంగులు ఉండకూడదు. గోడలకి వాటికి తక్కువ రంగులు మాత్రమే ఉపయోగించండి ఇలా మీరు ఆఫీస్ లో ఈ విధంగా మార్పులు చేసుకుంటే కెరీర్ లో సక్సెస్ ని పొందడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version