వాస్తు: ప్రేమానురాగాలని పెంచుకోవడానికి ఇలా చేస్తే బెస్ట్..!

-

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోయి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా తొలగి పోతాయి. దీని వల్ల మంచి కలుగుతుంది. ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు మానసిక అశాంతితో బాధపడుతూ వుండే వాళ్ళు కూడా వాస్తు ని అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు ఆ బాధల నుండి బయట పడచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం అవ్వాలన్నా… ఇంట్లో ప్రేమానురాగాలు బలపడాలన్నా రాగి సూర్యుడు ని ఇంట్లో ఉంచండి. అలానే మీరు కనుక పాపులారిటీని సంపాదించాలంటే కచ్చితంగా రాగి సూర్యుడు ని ఒకటి ఇంట్లో ఉంచుకోండి వేలాడుతున్న రాగి సూర్యుడు కనుక ఇంట్లో ఉంటే చాలా మంచి కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.

మీరు వర్క్ చేసుకునే చోటులో అయితే తూర్పు వైపున రాగి సూర్యుడిని ఉంచండి దీనివలన సక్సెస్ పొందడానికి అవుతుంది. మంచి ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లు కూడా దీనిని పెట్టుకోవచ్చు. లివింగ్ రూమ్ లో తూర్పు వైపు కూడా దీనిని పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడూ కూడా దీనిని శుభ్రంగా ఉంచుకోండి లేకపోతే అనవసరంగా నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ లాభాలను కనుక పొందాలంటే కచ్చితంగా ఒక రాగి సూర్యుడిని ఉంచండి అప్పుడు బాధల నుండి బయటపడి ఆనందంగా ఉండడానికి అవుతుంది ఏ సమస్య కూడా ఉండదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version