వాస్తు: ఇంట్లో ఇలా రెండు చేపలను పెడితే ఈ సమస్యలు దూరం..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి పక్షులకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

చాలా మంది ఇళ్లల్లో చేపలు తాలూకా పిక్చర్స్ ఉంటాయి. అలానే కొందరి ఇళ్లల్లో చేపలను కూడా పెంచుకుంటూ వుంటారు. అయితే వాటి వలన మంచి కలుగుతుందా..? లేదా అవి ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి..? ఇలా అనేక విషయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అయితే మరి రెండు చేపలు ఇలా ఉంటే దీని వలన కలిగే లాభాలు ఏమిటి అనేది కూడా చూసేద్దాం..! వాస్తు శాస్త్రం ప్రకారం జంట చేపలు వుండే షో పీస్ ఇంట్లో చాల మంచి కలుగుతుంది అని అంటున్నారు. దీని వలన చక్కటి ఫలితాలను పొందచ్చట.

వాస్తు ప్రకారం జంట చేపలు వుండే షో పీస్ ఇంట్లో ఉంటే ప్రొమోషన్ వస్తుందిట. చాలా మంది ఉద్యోగం లో ప్రొమోషన్ కోసం చూస్తారు. అలా రావాలంటే ఇంట్లో జంట చేపలు వుండే షో పీస్ ఉంచండి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యిపోతుంది. అలానే సమస్యలు వుండవు. జంట చేపలు వుండే షో పీస్ ఇంట్లో పెట్టేటప్పుడు తూర్పు వైపు గోడకు పెడితే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version