ఓటు కి డబ్బు తీసుకోవడంలో తప్పేం వుంది.. హీరో సంచలన కామెంట్స్..!

-

హీరో విజయ్ ఆంటోనీ కూతురు చనిపోయిన తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు ప్రస్తుతం హీరోగా నటిస్తూ నిర్మించిన రోమియో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు తాజాగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. హీరో విజయ్ పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించారు.

డబ్బుని తీసుకొని ఓటు వేయడం పై అభిప్రాయం ఏంటని ఇంటర్వ్యూలో అడగక ఓటుకి నోటు ఇవ్వడం తీసుకోవడం తప్పే కానీ పేదరికం దృష్టిలో పెట్టుకుని అలా తీసుకోవచ్చని ఆయన అన్నారు. డబ్బు అందాయని ఆ పార్టీకి ఓటు వేయకుండా మంచి లీడర్స్ కి ఓటు వేస్తానని అన్నారు. ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతున్న రోమియో కి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు విజయ్ అంటోనీ ఫిలిం కార్పొరేషన్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version