టాటా…టాటా…వీడుకోలు….గుడ్ బై…చంద్రం అన్నయ్యా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. రెండు రోజుల కిందట చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
టాటా…టాటా…వీడుకోలు….గుడ్ బై…చంద్రం అన్నయ్యా. నాకు ఏడుపొస్తుందన్నయ్యా! నీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందా? మమ్మల్ని ఇలా వదిలేసి విశ్రాంతి తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నావన్నయ్యా ఈ నిర్ణయం? అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.
ఇక మరో ట్వీట్ లో ఒరేయ్ అరగుండు పాత్రుడు! కబ్జాకోరు వెధవ! నేను శాకాహారినిరా! నీలాగా మందుగాడ్ని కాదురా! నువ్వు, నీ వేశ్యలతో డాన్సులు! ముసలి ఆవారాగా! నేను విశాఖలో లక్ష గజాలు ఆక్రమించానా? ప్రజావేదిక మీదికి రారా డిబేట్ కి! ఎవరు ఎలాంటి వాళ్ళో ప్రజలే తేలుస్తారు! CBI కాదురా, NIA, FBI కూడా అడగరా ఇడియట్ అని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
టాటా…టాటా…వీడుకోలు….గుడ్ బై…చంద్రం అన్నయ్యా. నాకు ఏడుపొస్తుందన్నయ్యా! నీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందా? మమ్మల్ని ఇలా వదిలేసి విశ్రాంతి తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నావన్నయ్యా ఈ నిర్ణయం? pic.twitter.com/HWDIxPQpIn
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 17, 2022