రానున్న ఉప ఎన్నికలలో BRS పార్టీ అభ్యర్థి తాటికొండ రాజయ్య గెలవడం ఖాయం అని వినయ్ భాస్కర్ అన్నారు. కడియం శ్రీహరి అహంకారానికి ప్రజలు ఓట్ల ద్వారా జవాబు చెప్పాలని చూస్తున్నారు. విభజన హామీలను అమలు జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ప్రజలను మబ్బే పెట్టడానికి ఎన్ని కార్యక్రమాలు చేసిన ప్రజలు నమ్మరు… సరైన సమయంలో సరైన సరైన రీతిలో సమాధానం చెప్తారు. రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ప్లాప్. కడియం శ్రీహరి డబ్బులకు ఆశపడు పార్టీ మారాడు. అత్యధిక కేసులతో టాపర్ గా రేవంత్ రెడ్డి నిలిచాడు.
జాతీయ రహదారిని స్టేషన్ ఘన్పూర్ మీదుగా తీసుకువెళ్లడంతో భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి. స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో తొమ్మిది రిజర్వాయర్లతో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించారు. రిజర్వాయర్లకు నీరు విడుదల చేయకపోవడంతో ఎడారిగా మారింది. శ్రీహరి ఘన్పూర్ లో అభివృద్ధి జరగలేదన్నడం సిగ్గుచేటు. తెలంగాణ ఉద్యమం ధూమ్ దాం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళింది. కడియం శ్రీహరి శిలపరీక్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రజాపాలనంటే ప్రజలతో చేసుకోవాలి కానీ నిర్బండల మధ్య కాదు. కడియం శ్రీహరికి రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలి అని సవాల్ విసిరారు వినయ్ భాస్కర్.