ఒకే ఇంట్లో ముగ్గురితో మహిళ శృంగారం.. పక్కింటి మహిళ రావడంతో !

-

ఒకే ఇంట్లో ముగ్గురు యువకులతో ఓ మహిళ సహజీవనం చేస్తోంది. అయితే పక్కింటి మరో మహిళకు అప్పు ఇవ్వడం కారణంగా ఎఫ్ఐఆర్ పెట్టుకున్న మహిళా దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని గోవిందా పూర్ లో సరోజా అనే మహిళ ముగ్గురు యువకులతో సహజీవనం చేస్తోంది.

crime

ఓం ప్రకాష్, సంజయ్, రాజ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులతో సరోజ గత కొన్ని రోజులుగా ఒకే రూమ్లో ఉంటూ శృంగారంలో పాల్గొంటుంది. ఇలా వీరు గత ఏడాది నుంచి ఇలాగే కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్యలో ఓం ప్రకాష్ అనే వ్యక్తి… తమ రూమ్ పక్కనే ఉన్న ఆంటీకి డబ్బులు ఇచ్చాడు.

అయితే ఈ విషయం తెలిసిన సరోజ ఓం ప్రకాష్ ను మందలించింది. మాట మాట పెరిగి పెద్ద గొడవకి దారితీసింది. ఈ నేపథ్యంలోనే సరోజను ఓం ప్రకాష్ హత్య చేశాడు. ఇక సరోజ శవాన్ని ఊరు బయట పడేస్తుండగా… పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version