హైదరాబాద్ కొండాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. సాటి మహిళ అని చూడకుండా ఓ మహిళ కర్కషంగా ప్రవర్తించింది. సభ్యసమాజం తలదించుకునేలా… మహిళలకు మచ్చ తెచ్చేలా పాడుపనికి పాల్పడింది ఓ యువతి. సదరు యువతితో మహిళ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించడానికి ప్రయత్నించింది. పూర్తి వివరాల్లోకి వెళితే కొండాపూర్ కు చెందిన గాయత్రికి శ్రీకాంత్ తో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే శ్రీకాంత్ కు మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించింది.
యువతిపై అత్యాచార యత్నం… భర్తతో సంబంధం ఉందని భార్య చేసిన పాడుపని
-