WPL : ఇవాళ్టి నుంచి ఉమెన్స్ IPL ప్రారంభం..ప్రత్యక్ష ప్రసారం ఎందులో అంటే ?

-

మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నేడు ప్రారంభం కానుంది. ఐదు జట్ల (ముంబై, గుజరాత్, యూపీ, బెంగళూరు, ఢిల్లీ)తో 22 రోజుల పాటు కొనసాగే ఈ లీగ్ క్రీడాభిమానులకు కనుల విందు కలిగించనుంది.

రాత్రి 7:30 గంటలకు గుజరాత్, ముంబై జట్లు పోటీ పడనున్నాయి. అన్ని మ్యాచ్లను స్టేడియాలకు వెళ్లి బాలికలు, మహిళలు ఉచితంగా వీక్షించే అవకాశాన్ని BCCI కల్పించింది. స్పోర్ట్స్ 18 ఛానల్, జియో సినిమా యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

ముంబై ఇండియన్స్ మహిళా జట్టు: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(w), హర్మన్‌ప్రీత్ కౌర్(c), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, హీథర్ గ్రాహం, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, నీలం బిష్త్, ఇస్సీ వాంగ్, సైకా ఇషాక్, ధారా గుజ్జర్, సోనమ్ యాదవ్, జింటిమణి కలిత, క్లో ట్రయాన్

గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్: సబ్భినేని మేఘన, బెత్ మూనీ(w/c), హర్లీన్ డియోల్, సోఫియా డంక్లీ, ఆష్లీ గార్డనర్, అశ్వనీ కుమారి, దయాళన్ హేమలత, స్నేహ రాణా, మాన్సీ జోషి, తనూజా కన్వర్, మోనికా పటేల్, హర్లీ గాలా, షబ్నమ్ ఎండి షకిల్ సిసోడియా, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్, సుష్మా వర్మ, కిమ్ గార్త్

Read more RELATED
Recommended to you

Exit mobile version