మేషరాశి: అధిక శ్రమ, పనులు పూర్తి, పెద్దవారి పరిచయాలు, కార్యానుకూలత. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.
వృషభరాశి: మిశ్రమ లాభం, అధిక ధనవ్యయం, కుటుంబంలో ఇబ్బందులు, ధనవ్యయం. పరిహారాలు హనుమాన్‌చాలీసా పారాయణం/శ్రవణం.
మిధునరాశి: అనుకూలమైన రోజు, రుణాలు తీరుస్తారు, ధనలాభం. మరిన్ని మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధనతోపాటు దుర్గాదేవికి పచ్చని పూలతో ఆరాధన చేయండి.
కర్కాటకరాశి: వాహన సుఖం, ప్రతికూల ఫలితాలు, ధనవ్యయం. పరిహారాలు గోసేవ లేదా పేదలకు ఏదైనా మీ శక్తిమేర సహాయం చేయండి.
సింహరాశి: ధనలాభం, అనుకోని ఖర్చులు, కళత్ర లాభం, పనులు పూర్తి. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈశ్వర ఆరాధన చేయండి.
కన్యారాశి: ప్రతికూలమైన రోజు. కుటుంబంలో వివాదాలు, తల్లి తరపు బంధువులు రాక. పరిహారాలు బుధగ్రహ స్తోత్రం చదువుకోండి. దీనితోపాటు లేతరంగు దుస్తులు ధరించండి.
తులారాశి: అనుకూలమైన రోజు, విందులు, బంధువుల రాక. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈశ్వరునికి తెల్ల జిల్లేడుతో పూజించండి. లేదా హనుమాన్‌చాలీసా చదువుకోండి.
వృశ్చికరాశి: మిశ్రమం. భాగ్య లాభం, శ్రమ అధికం, అశాంతి, స్వల్ప అనారోగ్యం. పరిహారాలు అమ్మవారికి చండీదీపాన్ని పెట్టండి. లేదా ఏవైనా మూడురంగుల వత్తులతో దీపారాధన చేయండి. ఇంట్లో/దేవాలయంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.
ధనస్సురాశి: అనవసర ధనవ్యయం, ఇంట్లో ఇబ్బందులు, పనుల్లో జాప్యం. పరిహారాలు హనుమాన్‌చాలీసా లేదా శివారాధన చేయండి.
మకరరాశి: కార్యనష్టం, బంధువులతో వివాదాలు, ఆధ్యాత్మిక చింతన. పరిహారాలు వేంకటేశ్వర వజ్రకవచం చదువుకోండి.
కుంభరాశి: అని విధాల అనుకూలం, పనులు పూర్తవుతాయి. అనుకోని సంఘటనలు. పరిహారాలు భగవన్నామస్మరణ చేసుకోండి.
మీనరాశి: లాభం, కార్యాలు పూర్తి, అధిక శ్రమ. ధనం కోసం ఇబ్బందులు. భగవన్నామస్మరణ, అమ్మవారికి పూజ లేదా నామస్మరణ చేసుకోండి మంచి ఫలితం వస్తుంది. ఓం శ్రీమాతాయైనమః