బాబా దేవాలయంలో ధునిలో ఎండుకొబ్బరిని వేస్తే ఈరాశులకు పనులు పూర్తి! మే 2 రాశి ఫలాలు

-

మేషరాశి : మిశ్రమ ఫలితాలు, ఆకస్మిక ధనయోగం, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, అనారోగ్య సూచన, పనుల్లో జాప్యం, కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. అధికారుల వల్ల లాభం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన, దీపారాధన మేలు చేస్తుంది.

వృషభరాశి : మిశ్రమం. లాటరీ లాభం, విందులు, స్త్రీలతో కలహం, ఆందోళన, ఆకస్మిక ధనలాభం, ఆరోగ్యం.
పరిహారాలు: బాబా దేవాలయంలో ఎండుకొబ్బరిని ధునిలో వేయండి. మంచి ఫలితం ఉంటుంది.

May 02nd Thursday daily Horoscope

మిథునరాశి : ప్రతికూలం, మనో విచారం, పనులు పూర్తికావు, కార్యనష్టం, ఆరోగ్యంలో మార్పులు, పనిచేసే చోట ఒత్తిడి, ఆర్థికంగా ఇబ్బంది.
పరిహారాలు: బాబా దేవాలయ ధునిలో ఎండు కొబ్బరి వేసి ప్రదక్షిణలు చేయండి.

కర్కాటకరాశి : ఆకస్మిక ప్రయాణాలు, మిత్రుల కలయిక, ఆర్థికంగా బాగుంటుంది. వాప్యారంలో చిన్నచిన్న ఇబ్బందలు.
పరిహారాలు: శివాలయంలో ప్రదక్షిణలు/ఆంజనేయస్వామి ఆరాధన మంచిది.

సింహరాశి : అనుకూలమైన రోజు, అన్నింటా లాభం, ఆనందం, మానసిక శాంతి, గౌరవం, ఆరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పనులు పూర్తి.

కన్యారాశి : ప్రతికూలం, ఇంట్లో మాట పట్టింపులు, అధిక ధనవ్యయం, విలాస వస్తువులు కొంటారు, ఆర్థికంగా లాభం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి తులసీమాల అర్చన మంచిది.

తులారాశి : ప్రతికూలం, మనస్పర్థలు, కుటుంబంలో ప్రతికూలం, నష్టం, కార్యభంగం.
పరిహారాలు: సాయిబాబా దేవాలయం ధునిలో ఎండుకొబ్బరి వేసి ప్రదక్షిణలు చేయండి దోషాలు పోతాయి.

వృశ్చికరాశి : మిశ్రమం, ప్రయాణ చిక్కులు, కీర్తి, వస్తులాభం, వ్యవహారాలు కలిసివస్తాయి, చికాకులు, ఆందోళన.
పరిహారాలు: గణపతి ఆరాధన ఇబ్బందులను తొలగిస్తుంది.

ధనస్సురాశి : అనుకూల ఫలితాలు, గౌరవం, మానసిక శాంతి, ఆనందం, లాభం, ఆర్థికంగా బాగుంటుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచిది.

మకరరాశి : మిశ్రమం, పనుల్లో జయం, అవరోధాలు, మాటపడుట, ఆర్థిక లాభం, స్వల్ప అనారోగ్యం.
పరిహారాలు: శివాభిషేకం, ప్రదక్షిణలు చేయండి

కుంభరాశి : అనుకూలం, అన్నింటా జయం, వస్తుప్రాప్తి, కొత్త కార్యాలను చేపడుతారు, ఇష్టాగోష్టి, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

మీనరాశి : అధికశ్రమ, పనులు వాయిదా, చెడువార్తా శ్రవణం, అనారోగ్య సూచన, ఆర్థిక ఇబ్బందులు.
పరిహారాలు: బాబా దేవాలయ ప్రదక్షిణలు, ధునిలో కొబ్బరికాయను వేయండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version