అమిత్ షా

చంద్రబాబుకు వారసుడిగా రాజకీయ తెరపైకి ‘ఎన్టీఆర్’: వైవీ సుబ్బారెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుకు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయ తెరపైకి తీసుకొస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలుపుతున్నట్లు అనిపిస్తోందన్నారు. దానికి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్టీఆర్ భేటీయే నిదర్శనమన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీలో సరైన నాయకుడు లేడని,...

వ్యవ‘సాయం’పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ (ఏఆర్‌డీబీఎస్)కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ సెక్టార్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, తదితర మౌలిక సదుపాయాల కోసం దీర్ఘ కాలిక రుణాన్ని అందించాలని సూచించారు. ఏఆర్‌డీబీఎస్-2022 నేషనల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. చిన్న చిన్న...

మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మమతా బెనర్జీ

దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న మీడియా మిత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందించారు. ‘ఇండియా టుడే క్లాన్‌కేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమానికి హాజరైన ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, నుపుర్ శర్మ బీజేపీ బహిష్కరణ, కేంద్ర హోంశాఖ మంత్రి జై షాను...

మోడీ పర్యటనకు మూడంచెల భద్రత.. ఈ ప్రాంతాల్లో హై సెక్యూరిటీ!

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం భావిస్తోంది. ఈ సమావేశానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,...

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయంపై నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. వెంకయ్య నివాసానికి చేరుకున్నారు. దాదాపు...

మహారాష్ట్రపై బీజేపీ ఫోకస్.. ఢిల్లీకి వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్!

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన ఈ సంక్షోభం.. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత బలపడింది. పదుల సంఖ్యలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవుతున్నట్లు వినిపిస్తోంది. దీంతో సీఎం ఉద్దవ్ ఠాక్రేకు టెన్షన్ మొదలైంది. ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ...

అమిత్‌ షా-ఈటల భేటీ.. రాజకీయం చేయొద్దని బండి సంజయ్ ఫైర్!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీలో ఎలాంటి ప్రత్యేకత లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అపాయింట్‌మెంట్ తీసుకున్న ప్రతిఒక్కరూ అమిత్ షాను కలవొచ్చని అన్నారు. అలాంటి విషయంలో తప్పుగా అపార్థాలు చేసుకోవద్దని అన్నారు. అమిత్ షా, ఈటల భేటీని రాజకీయం చేయొద్దని...

తెలంగాణ పుట్టుకను ప్రశ్నించే హక్కు అమిత్ షాకు ఎక్కడిది: మంత్రి వేముల

తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విషం కక్కుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులకు మొదటి నుంచే తెలంగాణ అంటే విద్వేషమన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి...

అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించుకున్నారు. రాష్ట్ర విభజన హామీలు, రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా, సీఎం జగన్ రెండో రోజు పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌తో భేటీ...

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..!!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు జన్‌పథ్ చేరుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిషాతో భేటి కానున్నారు....
- Advertisement -

Latest News

వైఎస్ షర్మిల అరెస్టుపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి...
- Advertisement -

సిద్దు జొన్నలగడ్డ బిహేవియర్ తోనే ఇదంతా..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా 'టిల్లు...

 తెలంగాణకు వివేకా కేసు..జగన్‌పై టీడీపీ ఫైర్..!

గత ఎన్నికల ముందు సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ...

వెడ్డింగ్ డెస్టినేషన్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవే రొమాంటిక్…!

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం చూస్తున్నారు. మీరు కూడా మీ ప్రియుడిని కానీ ప్రేయసిని కానీ ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటే కచ్చితంగా మీరు వీటిని చూడాల్సిందే. ఈ...

కెసిఆర్ కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి – ఎంపీ అరవింద్

సీఎం కేసీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని సవాల్ విసిరారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో బిజెపి నేత మల్లికార్జున్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు...