ఎన్నికలు

శ్రీలంక అధ్యక్ష బరిలో త్రిముఖ పోరు.. ఎవరు గెలుస్తారో?

శ్రీలంక దేశం ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో మునిగిపోయింది. దేశ ప్రజలు ఇంధన, నిత్యావసరాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంకను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడానికి ఎవరు వస్తారనే విషయంపై యావత్ దేశం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా రాజీనామా అనంతరం.. ప్రధాని రణీల్ విక్రమ సింఘే తాత్కాలిక...

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని తొలుత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తెలంగాణలోని అసెంబ్లీలో 119...

బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ ముందంజ

బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్ తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీలో తొలి రౌండ్ ఎన్నికల్లో రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. అయితే బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది...

రాష్ట్రపతి ఎన్నికలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. ఎలాగైనా గెలవాలని!

జాతీయ పార్టీ ప్రకటన విధి విధానాలపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. బుధవారం పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. ఈ...

రాష్ట్రపతి ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన లాలూ ప్రసాద్

కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మొదటి రోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరైన ద్రువపత్రాలు లేకపోవడంతో.. ఒకరి నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగగా.. నామినేషన్ల ప్రక్రియ...

BREAKING: రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జూన్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, జులై 2న నామినేషన్ల ఉపసంహరణ తేదీని ఖరారు చేసింది. అలాగే రాష్ట్రపతి ఎన్నికకు జులై 18వ తేదీన పోలింగ్, జులై...

సీఎం జగన్ కొత్త వ్యూహం.. వచ్చే ఎన్నికలే టార్గెట్..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కొత్త వ్యూహం రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్ బ్యాంకుకు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు లక్ష్యంగా పని చేస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలుపు కోసం వ్యూహాత్మక...

శరద్ పవార్‌తో మమతా బెనర్జీ భేటీ

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో దేశ రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ పేరు వినిపిస్తున్నా.. అందుకు ఆయన సుముఖత చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్...

మోదీని ఢీ కొట్టడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహరచన

జాతీయ పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నూతన జాతీయ పార్టీ పేరు ఏంటనే విషయంపై స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే కొన్ని పేర్లపై చర్చ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి, భారత రాజ్య సమితి, భారత నిర్మాణ సమితా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో...

నిమ్మగడ్డ మరో సంచలన లేఖ.. మంత్రుల వాహనాల మీద !

ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని ఎన్నికల కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. అయితే మంత్రులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రభుత్వ అధికారులు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీలు, మంత్రులు,...
- Advertisement -

Latest News

సేంద్రీయ వ్యవసాయం ఎలా చేస్తారు? పాటించాల్సిన పద్ధతులు..

ప్రస్తుతం రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడుతున్నారు..వాటి వల్ల ఇప్పుడు కొంత వరకూ ప్రయోజనం ఉన్నా కూడా తర్వాత చాలా నష్టాలను చూడాలి..అందుకే వ్యవసాయ నిపుణులు...
- Advertisement -

పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నారు : మంత్రి కేటీఆర్‌

సైబ‌ర్ నేరాల‌కు అడ్డుక‌ట్ట ప‌డే విధంగా పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్‌లో పోలీసు సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ఫ‌ర్ సైబ‌ర్...

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..!ఉండాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..!

2022కు సంబంధించి .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితా విడుదలైంది. ఈ లిస్ట్‌లో న్యూయార్క్​, సింగపూర్​లు టాప్​లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే.. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎకనామిస్ట్​...

కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలిసిస్ సెంటర్ ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్...

మురుగునీటిలో బంగారం.. 100కు పైగా కుటుంబాల జీవనాధారం అదే..

నదిలో బంగారం పారుతున్న వార్తలను మనం విన్నాం.. ఆ బంగారం కోసం అక్కడి వారు ఎంత కష్టపడతారో కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నాం.. కానీ మురుగు నీటిలో బంగారం ఉంటుందని వార్త...