ఏపీ ఎన్నికలు 2019

అసలు ఏపీలో గెలిచేదెవరు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

ఒక్క లగడపాటి తప్పించి.. మిగితా సర్వేలన్నీ వైఎస్సార్సీపీకే పట్టం కట్టాయి. ఎలాగూ లగడపాటిది రివర్స్ గేమ్ కాబట్టి.. ఏపీలో అధికారం వైఎస్సార్సీపీదే అని ఖాయం అయిపోయింది. ఉఫ్.. సగం భారం తగ్గింది. ఎన్నికలు ముగిసిన తర్వాత చాలామంది ఎదురుచూసింది వీటికోసమే.. అదేనండి.. ఎగ్జిట్ పోల్స్ గురించే మనం మాట్లాడుకునేది. ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న సాయంత్రం...

నారా లోకేశ్ కు ఓటమి భయం పట్టుకుందా?

రాష్ట్ర ముఖ్యమంత్రి అండ ఉన్నా... ఏంటి ప్రయోజనం. కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలవలేకపోతున్నామని తెగ మదన పడుతున్నారు నారా లోకేశ్ అంటూ కథనాన్ని రాశారు. తండ్రి దేశంలోనే అందరు రాజకీయ నాయకుల కన్నా సీనియర్. ప్రధాని మోదీ కన్నా కూడా. అని ఆయన అనుకుంటారు లేండి. ఏపీకి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఏపీకి 9 ఏళ్లు...

జగన్ కేబినేట్ లో ఆర్థికమంత్రి ఆయనేనట.. పక్కా అట..!

ఒకవేళ ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే... ఆర్థిక మంత్రిగా ఎవరిని తీసుకుంటారు. ఖచ్చితంగా ఆయన్నే తీసుకుంటారని... వైసీపీ నేతలు ఊహించుకుంటున్నారు. ఏపీలో ఇంకా ఫలితాలే రాలేదు.. అప్పుడు జగన్ కేబినేట్. ఆ కేబినేట్ లో ఆర్థిక మంత్రి ఎవరో కూడా డిసైడ్ చేసేశారా? అని అనకండి. ఎందుకంటే.. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఒకవేళ ఏపీలో వైఎస్సార్సీపీ...

ఎన్నికల ఫలితాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

టీడీపీ, వైసీపీలా జనసేన పార్టీ సీట్ల లెక్కను వేయదని ఆయన స్పష్టం చేశారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి.. ఇన్ని సీట్లు వస్తాయి అని తాను చెప్పను అంటూ స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. కానీ ఫలితాలు మాత్రం మే 23న వస్తాయి. అప్పటి దాకా రాజకీయ నాయకులు ఖాళీగా కూర్చోరు కదా. మా...

టీడీపీ ఆ మంత్రులంతా ఓడిపోతారట..!

ఎమ్మెల్సీ మంత్రులు.. నారా లోకేశ్, సోమిరెడ్డి, నారాయణ కూడా ఓడిపోబోతున్నారట. నారాయణ ఈసారి ఎన్నికల్లో భాగానే ఖర్చు పెట్టారట కానీ.. ఎన్నికల సమయంలో పరిస్థితులు మారాయట. టైటిల్ చదివి షాకయ్యారా? మీరు షాక్ అయినా.. అవ్వకపోయినా ఇది నిజం. అయితే.. ఇదేదో మేం చెబుతున్నది కాదు. రాజకీయ విశ్లేషకుల మాట. ఏపీలో టీడీపీ మంత్రులంతా ఓడిపోతారట....

డబ్బులు తీసుకొని ఓటేయలేదు.. మా డబ్బులు మాకిచ్చేయండి: టీడీపీ నేతల హుకుం

గుడిపాల మండలంలోని 205 పోలింగ్ బూత్ లో పిళ్లారికుప్పం, వెప్పాలమానుచేను, పిళ్లారికుప్పం ఆది ఆంధ్రవాడకు సంబంధించి మొత్తం 999 మంది ఓటర్లు ఉన్నారు. అయితే.. 999 ఓట్లకు గాను 852 ఓట్లు మాత్రం పోలయ్యాయి. ఓటేస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. కానీ.. మాకు ఓటేయకుండా వైఎస్సార్సీపీకి ఓటేస్తారా? మా డబ్బులు మాకిచ్చేయండి.. అంటూ టీడీపీ నాయకులు...

ఏపీలో ఆ రెండు చోట్ల రీపోలింగ్.. కారణమేంటంటే?

అక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆ రెండు ప్రాంతాల్లో రీపోలింగ్ ఎప్పుడు నిర్వహించేది మాత్రం ఈసీ ఇంకా తెలపలేదు. ఏపీలో జరిగన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. కొన్ని ఈవీఎంలు కూడా సరిగ్గ పని చేయలేదు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల...

ఓటెత్తిన ఆంధ్రప్రదేశ్.. ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కేను?

ఎప్పుడూ లేనంతగా ఈసారి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత భారీ శాతం పోలింగ్ నమోదు అవ్వలేదు. ఏపీ మొత్తం ఓటింగ్ ప్రక్రియలో హుషారుగా పాల్గొన్నది. ఆంధ్ర ప్రదేశ్ అంతా ఓటెత్తింది. ఎంతలా అంటే తెలంగాణలోని హైదరాబాద్ ఖాళీ అయ్యేంతలా?...

ఉఫ్… చుక్కలు చూపిస్తున్న ఈవీఎంలు

సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు పనిచేయడం లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయాయట. వాటిని ఇంజినీర్లు సెట్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో క్యూలైన్లలో ఉన్న ఓటర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అటు అధికారులకు కూడా...

ఈవీఎంను పగులగొట్టిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో

తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలోని ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉద్రికత్త నెలకొన్నది. గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టాడు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి...
- Advertisement -

Latest News

ఎనిమిదవ రోజు విఘ్నరాజ వినాయకుడు నైవేద్యం – సత్తుపిండి  

ఒకనాడు పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుండి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. పార్వతి వానికి మమకారుడు అని పేరు...
- Advertisement -

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. మంచి నాణ్యమైన...

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...