కార్తీకమాసం
కార్తీక మాసం స్పెషల్
కార్తీక సోమవతి అమావాస్య విశేషాలు ఇవే !
కార్తీకమాసం.. చివరిరోజు అమావాస్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈరోజు సోమవారం కావడం విశేషం. అమావాస్య సోమవారం రావడాన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. డిసెంబర్ 14న సోమవతి అమావాస్య. ఈరోజు అత్యంత పవిత్రమైనది. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం…
అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ రోజున అమావాస్య...
కార్తీక మాసం స్పెషల్
సోమవతి అమావాస్య ఇలా చేస్తే ఈ జాతకదోషాలు పోతాయి !
కార్తీకమాసంలో చివరి సోమవారం అందునా అమావాస్య కావడం మరీ విశేషం దీన్ని సోమవతి అమావాస్య అంటారు. అయితే ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం.. శివాలయంలో వుండే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీకంలో వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట...
కార్తీక మాసం స్పెషల్
శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ మానసపూజ స్తోత్రమ్..!
శ్రీశివమానస పూజ స్తోత్రం.. ఇది నిజం నేటి ఆధునిక యంత్రయుగంలో తప్పనిసరిగా మారనున్నది. దీన్ని గ్రహించే అపర శంకర అవతారంగా భావించే శ్రీ ఆదిశంకరాచార్యులు దీన్ని మనకు అందించారు. కొంత మంది నిజంగానే సమయం లేకుండా వుంటారు, అందుకే అందరికోసం శంకరభగవత్పాదులు
అద్భుతమైన స్తోత్రం ఒకటి ఇచ్చారు అదే "శివ మానస పూజ స్తోత్రం"*
దీనిని చదువుకుంటే...
కార్తీక మాసం స్పెషల్
కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే !
కార్తీకం.. పవిత్రమైన మాసం. శివకేశవులకు అత్యంత ప్రతీకరం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో చేసే ప్రతి మంచి/చెడు రెండూ ఫలితాలు సాధారణం కంటే అధిక రెట్లు ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి గురించిన విశేషాలు తెలుసుకుందాం…
365 వత్తుల దీపాలు !
సనాతన ధర్మంలో దీపానికి గొప్ప విశేషత ఉంది. దీపం కాంతికి చిహ్నం, జీవానికి...
కార్తీక మాసం స్పెషల్
కార్తీక దీపం వెనుక సైన్స్ ఉందట..!
మాసాలల్లో ప్రత్యేకమైన మాసం కార్తీకం. దీపావళి నుంచి ప్రారంభమైన దీపాల వెలుగులు కార్తీకం మొత్తం కొనసాగుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఉందా.. అంటే అవును అంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు. శరత్‌కాలం చివరిదశకు రావడంతోపాటు వాతావరణంలో చలి తీవ్రత చిన్నగా పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంలో నాడుల్లో కొవ్వు పెరిగుతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు...
కార్తీక మాసం స్పెషల్
కార్తీకంలో తులసీ కోట పూజ ఎప్పుడు చేయాలి?
కార్తీకమాసం శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది నవంబర్ 8,9 తేదీల్లో ఏకాదశి, ద్వాదశి తిథులు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఏం చేయాలో తెలుసుకుందాం.. కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశులకు...
కార్తీక మాసం స్పెషల్
కార్తీకస్నానం ఎప్పుడు ఎలా చేయాలో తెలుసా..
మాసాలల్లో కార్తీకమాసం పరమ పవిత్రమైనది. కార్తీక దామోదర మాసంగా ప్రఖ్యాతిగాంచిన ఈ నెలలో స్నానం, దీపారాధన, ఉపవాసం, అభిషేకం, వనభోజనాలు ఈ నెలకు ప్రత్యేకమైన అంశాలు. అయితే చాలామందికి స్నానం ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి అనే అంశాలపై రకరకాల సందేహాలు ఉన్నాయి. వీటన్నింటికి నివృత్తికోసం చదవండి...
కార్తీకస్నానం: ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం...
కార్తీక మాసం స్పెషల్
కార్తీక “దీప దానం” చేస్తే కలిగే ఫలాలు.. దీపదానం అంటే??
షోడశదానాల్లో దీపదానం వల్ల విశేషమైనేది శాస్త్ర సమ్మతమైన విషయం.
కార్తీకం అంటే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం, ఇంట్లో దేవుని దగ్గర, తులసీ దగ్గర, ధాత్రీ అంటే ఉసరిక చెట్టు దగ్గర దీపం పెట్టడంతోపాటు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో దేవాలయం/ఇంటిపైన ఆకాశ దీపాన్ని పెట్టుకోవడం ప్రధానమైనవి. దీంతోపాటు ఈ మాసంలో...
కార్తీక మాసం స్పెషల్
కార్తీక మాసంలో విశేషమైన రోజులు ఇవే !
ఈఏడాది కార్తీకమాసం నవంబర్ 16 సోమవారం నుంచి ప్రారంభం. హిందువులకు విశేషమైన, పవితరమైన మాసాలలో కార్తీకం ఒకటి. ఇది కార్తీకదామోదర మాసంగా ప్రసిద్ధి చెందింది. తేదీలవారీగా కార్తీకంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం.. నవంబర్ 16 కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త భోజనం, నవంబర్ 18 బుధవారం నాగులచవితి, నవంబర్ 20...
కార్తీక మాసం స్పెషల్
కార్తీకమాసంలో ఈ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే!
కార్తీకమాసం అంటే మహాశివుణికి చాలా ఇష్టం. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలైన పంచారామాలు దర్శిస్తే శ్రేష్టమని చెప్తారు. ఎప్పుడో వెళ్లేకంటే కార్తీకమాసంలో ఈ పంచారామాలను దర్శించుకుంటే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశములలో పడింది. ఆ 5 క్షేత్రములే పంచారామాలుగా ప్రసిద్ధిగాంచాయని పురాణం చెబుతున్నది. మరి ఆ...
Latest News
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా..! ఇలా వాడితే మెరిసే బ్యూటీ మీ సొంతం
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి కావాల్సిన చాలా పోషకాలు అందుతాయి. స్కిన్ బాగుంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా పనికొస్తుంది. ఇందులో...
Telangana - తెలంగాణ
పండుగవేళ సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బోనస్ ప్రకటించారు : కేటీఆర్
మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏండ్లు కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని విమర్శించారు. 150 ఏండ్ల...
Telangana - తెలంగాణ
నిరుద్యోగులు పడుతున్న కష్టాలకు కారణం కేసీఆర్ : ఆర్‌ఎస్ ప్రవీణ్
2009 తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే.. రాష్ట్రం వచ్చాక మళ్లీ ఇప్పుడు టీఎస్పిఎస్సి బోర్డు ముందు విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్...
వార్తలు
సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. కీలక పాత్రలో రజనీకాంత్
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ముంబయి...
ఇంట్రెస్టింగ్
మీ ల్యాప్‌టాప్‌ను క్లీన్ చేసుకోవడానికి ఆల్కాహాల్ వాడొచ్చు తెలుసా..?
ల్యాప్‌టాప్ వాడే వాళ్లకు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై స్క్రాచ్ లేదా డస్ట్ అస్సలు మంచిది కాదు. సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై స్క్రాచ్...