కృష్ణా జిల్లా

పెళ్లి వేడుకకు వెళ్తుండగా కల్వర్టును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్..!!

పెళ్లి వేడుక ప్రయాణం.. ఓ ఇంట విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపటిలో వేడుకకు హాజరయ్యే సమయానికి ప్రమాదం జరగడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు...

వైసీపీ మంత్రి అత్యుత్సాహం.. సీఎం జగన్ ఔట్ డేటెడ్ అని ఆరోపణ..!!

సాధారణంగా మనుషులకు కోపం వచ్చినా.. ఆవేశం వచ్చినా నోటిలో నుంచి వచ్చే మాటలు వారికే అర్థం కావు. ఆ అత్యుత్సాహంలో ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. అలా ఏపీలో ఓ మంత్రి తన అత్యుత్సాహంతో సొంత పార్టీ ముఖ్యమంత్రినే అనరాని మాటలు అని ఇరకాటంలో పడ్డాడు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న...

లాక్ డౌన్ లో చదువు ఆగిపోవడం, ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసింది

కరోనా ఏ రంగంలో ఎంత నష్టం మిగిల్చింది ఏంటీ అనేది తెలియదు గాని విద్యా వ్యవస్థలో మాత్రం కరోనా కారణంగా అనేక నష్టాలు జరిగాయి అనే మాట మాత్రం అక్షరాలా నిజం. విద్యా వ్యవస్థలో మాత్రం అనేక మార్పులు వచ్చాయి. కొందరి జీవితాలను కూడా కరోనా నాశనం చేసింది. తాజాగా కృష్ణా జిల్లాలో ఒక...

కృష్ణా జిల్లా చిన్నారి ప్రాణాలు కాపాడిన సోను సూద్…!

కరోనా కష్ట సమయంలో ప్రముఖ నటుడు సోను సూద్ ప్రజలకు తన వంతుగా ఏదోక సహాయం చేస్తున్నారు. దేశం నలుమూలలా అతను ఏదోక సహాయం చేస్తూనే ఉన్నాడు. అడిగిన వారికి కాదు అనకుండా ఎంతో కొంత సాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా కృష్ణా జిల్లా చిన్నారికి సోను సాయం చేసాడు. గంపలగూడెం మండలం ఆర్లపాడు...

ఏపీ పోలీసులు మరో వివాదంలో…!

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లో పోలీసులుల అత్యుత్సాహం వివాదాస్పదం అయింది. దేవీ నవరాత్రులో భాగంగా చందర్లపాడు మండలం లక్మీ పురం లొ వీధి లో అమ్మవారి విగ్రహం ఏర్పటు చేసుకోని పూజలను గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. పందిళ్ళ కు అనుమతి లేదంటూ రెండు రోజు తొలగించారు. పూజ చేసుకుంటున్న అమ్మవారిని తొలగించడంతో తీవ్ర విమర్శలు...

కృష్ణా జిల్లాకు ఏపీ ప్రభుత్వం వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కృష్ణా, గుంటూరు జిల్లాలకు వార్నింగ్ ఇచ్చింది. ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద మరికాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 3,52,579, , అవుట్ ఫ్లో 3,43,690 క్యూసెక్కులు ఉంది. వరద ముంపు ప్రభావిత...

కారు గ్లాస్ పగలకొట్టడానికి సెంట్ బాటిల్ వాడినా, 3 గంటలు నరకం చూసిన చిన్నారులు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కారులోకి ఆడుకోవడానికి వెళ్ళిన ముగ్గురు చిన్నారులు మరణించిన తీరు అందరిని కన్నీరు పెట్టిస్తుంది. మోహన్ ఫిన్ టెక్స్ అనే సంస్థ వద్ద ఈ సంఘటన జరిగింది. ఆడుకోవడానికి గానూ కారులోకి వెళ్ళగా కారు డోర్ లాక్ పడింది....

తెలంగాణలో అష్టా చమ్మా.. ఆంధ్రలో పేకాట..

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయితే కరోనాను నియంత్రించవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే నిత్యావసరాల కొనుగోలు చేయడం కోసం కుటుంబం నుంచి ఒక్కరే వెళ్లాలని కూడా సూచించింది. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడంతో పాటుగా...

లాక్‌డౌన్‌.. ప్రియుడి కోసం 40 కి.మీ నడిచి తాళికట్టించుకుంది

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఓ ప్రేమికురాలి ప్రేమను ఆపలేకపోయింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న కూడా ప్రియుడిపై ఇష్టంతో మొండి ధైర్యంతో ముందుకు సాగింది. 40 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ అతడితో తాళికట్టించుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయి...

హంసల దీవి గురించి మీకు తెలియని విశేషాలు…!

కృష్ణా నది సముద్రంలో కలిసే అందమైన ప్రదేశంలో సత్యభామ, రుక్మిణీ సమేత శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం ఉంది. దీన్ని దేవతలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంతే కాదు మహర్షులు, దేవతలకు మధ్య అనేక విషయాలు జరిగిన ప్రదేశం కూడా ఇది. దీన్ని చూడటానికి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు....
- Advertisement -

Latest News

చిన్న దొర అబద్ధాల ప్రసంగం..కొత్తొక వింత.. పాతొక రోత – షర్మిల

మంత్రి కేటీఆర్‌ పై మరోసారి వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు...
- Advertisement -

BREAKING : నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

BREAKING : నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి...

నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్

నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్‌ రావు...

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను...

బిజినెస్ ఐడియా: నెలకి యాభై వేలు పొందాలంటే ఇది బెస్ట్ ఐడియా..!

ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా...