టీడీపీ

చంద్రబాబు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా నారా లోకేష్, చంద్రబాబుపై మంత్రి రోజా సవాల్ విసిరారు. నారా లోకేష్ మాటలు వింటుంటే మాయాబజార్‌లో ఉత్తర కుమారుడు గుర్తొస్తున్నాడని ఆరోపించారు. సీఎం జగన్ కాలి...

ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు.. జగన్‌పై నారా లోకేశ్ ఫైర్!

ఇంకెన్నాళ్లు మీరు అరాచకాలకు పాల్పడతారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపించారు. ఇటీవల ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగపెంటలోని మేకల కాపరి మర్రి శ్రీను.. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశాడు. అయితే తను కారణమయ్యాడని వైసీపీ నేత పోలయ్య కక్ష్యతో మర్రి శ్రీను ఇంటిని కబ్జా...

‘నన్ను కొట్టి పొలిమేర కూడా దాటలేరు’.. ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్!

ఫ్యాక్షన్ సినిమాల్లో డైలాగులు వింటే సినిమాల్లో విజిల్స్ సౌండ్ ఓ రేంజ్‌లో వినిపిస్తాయి. కానీ రియల్ లైఫ్‌లో అలాంటి డైలాగులు వినడం చాలా రేర్. గుడ్డలూడదీసి కొడతా.. నన్ను కొట్టి మేలిమేర కూడా దాటలేవు.. ఇలాంటి డైలాగులు సినిమాల్లోనే వింటుంటాం. అయితే రాయలసీమలో ఓ ఎమ్మెల్యే సినిమా డైలాగులను తలదన్నేలా పంచ్ డైలాగ్‌లు వేశారు....

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు.. ఇప్పుడు బెటర్: మంత్రి బుగ్గన

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమ శిక్షణలో రికార్డు సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అధికారులు బాగా పనిచేశారని ఆయన అభినందించారు. గత ప్రభుత్వ...

టీడీపీని బెదిరించాలని అనుకుంటున్నారా?: నారా లోకేశ్

చిత్తూరు జిల్లా మాజీ మేయర్ హేమలతపై పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలోని పోలీసులు రోజురోజుకు దిగజారిపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని...

బీజేపీలోకి టీడీపీ విలీనం కానుందా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయవచ్చని, 2029లోగా బీజేపీలోకి, జనసేన పార్టీలోకి టీడీపీని వీలినం కానున్నట్లు బీజేపీ వెల్లడించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ పార్టీ బీజేపీలోకి విలీనమైతే.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావొచ్చని బీజేపీ ఆకాశంలో నక్షత్రాలను...

ఆక్వా రైతులను ఆదుకోండి: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ లేఖ రాశారు. క్రాప్ హాలీడే నిర్ణయానికి సిద్ధమవుతున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు క్రాప్ హాలీడే పేరుతో ఆందోళన చేస్తున్నారు. సాధారణ రైతులతోపాటు ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.కోట్లు ఆదాయం...

సీఎం జగన్ కొత్త వ్యూహం.. వచ్చే ఎన్నికలే టార్గెట్..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కొత్త వ్యూహం రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్ బ్యాంకుకు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు లక్ష్యంగా పని చేస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలుపు కోసం వ్యూహాత్మక...

పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నల వర్షం.. వీటికి సమాధానం చెప్పాలంటూ..?!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బస్సు యాత్రను ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తోంది ప్రజల కోసమా? లేదా చంద్రబాబు కోసమా? అని నిలదీశారు. దీనిపై పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాలని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఆపద రాకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు...

పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ.. ఈ సమస్యలపై తగ్గేదెలే..!!

టీడీపీ పార్టీ సీనియర్ నేతలతో నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటి అయ్యారు. అమరావతిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యచరణ, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు రైతుల సమస్యలపై ఉద్యమించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇటీవల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు...
- Advertisement -

Latest News

వైద్య శాఖ‌లో ఉద్యోగాల వ‌ర్షం కురుస్తోంది : హరీశ్‌రావు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వస్తోన్నాయి. ఎన్నికలు వస్తున్న వేళ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. అయితే... తాజాగా రాష్ట్రంలో మెడిక‌ల్ విద్య...
- Advertisement -

అందాల ఆరబోతతో శివాలెత్తిస్తున్న శివాత్మిక..

జీవిత రాజశేఖర్ డాటర్ అనే ట్యాగ్ లైన్‌తో దొరసానిలా ప్రేక్షకుల ముందుకొచ్చింది శివాత్మిక రాజశేఖర్. 2019లో దొరసాని సినిమాతో ఆమె సినీ ఆరంగేట్రం జరిగింది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ...

గూగుల్‌ కీలక నిర్ణయం.. తప్పుడు వార్తలకు చెక్‌

ఆన్‌లైన్‌లో హింస‌ను ప్రేరేపించే, త‌ప్పుడు వార్తల్ని అడ్డుకునేందుకు గూగుల్ కంపెనీ భార‌త్‌లో భారీ ప్రాజెక్ట్ చేప‌డుతోంది. ఈమేరకు యాంటీ మిస్-ఇన్ఫ‌ర్మేష‌న్ పేరుతో గూగుల్ జిగ్సా స‌బ్సిడియ‌రీ ఈ ప్రాజెక్ట్ నిర్వ‌హిస్తోంది. అందుకోసం యూట్యూబ్,...

కేసీఆర్ కుటుంబానికి నరేంద్ర మోడీ, అమిత్ షా బంధువా : పొన్నం ప్రభాకర్‌

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ నేతలు ఇసుక, ల్యాండ్, మైనింగ్ మాఫియాలకు పాల్పడుతూ అడ్డగోలుగా అక్రమ ఆస్తులు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్...

బీసీలకు న్యాయం చేసింది సీఎం జగన్ ఒక్కడే : మంత్రి బొత్స

వైసీపీ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో జయహో బీసీ సభ నిర్వహించనున్నారు. అయితే.. ఈ సభను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. కాగా ఈ సభకు జరుగుతున్న ఏర్పాట్లను ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి...