బాలుడు

మెదడును తినే అమీబా వైరస్‌తో బాలుడు మృతి!

అమెరికాలో మరో అరుదైన వైరస్ వల్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడికి మెదడును తినే అమీబా వైరస్ సోకింది. ఈ వైరస్ పేరు నయిగ్లేరియా ఫొలేరి. ఈ వైరస్ వల్ల అమెరికాలో మొట్టమొదటి మరణ కేసు నమోదైంది. నెబ్రస్కా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌ మెంట్ ప్రకారం.. ఒమాహాలోని డగ్లస్ కౌంటీకి...

పూజల పేరుతో బాలుడుకి సూదులు గుచ్చారు…!

పసి పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు కదా! కానీ కొందరు రాక్షస జాతి వ్యక్తులు మాత్రం వాళ్ళ వ్యక్తిగత కక్షలుకు పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా వనపర్తి లో రెం డున్నర ఏళ్ల బాలుడు మీద ఈ విధమైన కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే తెలంగాణా రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో వీపన గండ్ల...

తన కూతురితో టిక్ టాక్ వీడియో చేసాడని, నగ్నంగా ఊరేగించారు…!

ఒక బాలికతో వీడియో చేసినందుకు జైపూర్ యువకుడిని బాలిక తల్లి తండ్రులు చితకబాదారు. నగ్నంగా పరేడ్ చేయించారు. సోషల్ మీడియా సైట్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియోను బాలిక కుటుంబం చూసింది. వీడియోతో ఆగ్రహించిన అమ్మాయి సోదరుడు మొదట ఆమెను కొట్టాడు, తరువాత ఆమె తండ్రి బాలుడిని పట్టుకుని కొట్టి ఆ తర్వాత పట్టణం...

బాలుడ్ని లైంగికంగా వేధిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి…!

అవును నిజమే అంట... హా మరే ఈ వయసులో అవేం పాడు బుద్ధులు...? మనకి ఎందుకులే గాని ఈ స్టొరీ చదవండి. ఒక ఇంటర్ చదువుకునే బాలుడ్ని ఒక తల్లి లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. తన కోరికల కోసం ఆ బాలుడికి నరకం చూపిస్తుంది. ఆ ఆంటీ పెడుతున్న మానసిక, లైంగిక టార్చర్ తట్టుకోలేక...

బాలుడితో చెప్పులు తీయించుకున్న మంత్రి…!

సాధారణంగా మంత్రులు అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంత్రులు అనే కాదు గాని రాజకీయ నాయకులు ప్రజల్లో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తమ నిజ స్వరూపం ఎలా ఉన్నా సరే దాచుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్టు ప్రజల్లో ఉంటే కుదరదు. బానిస బతుకులు అనేవి ఇప్పుడు ఎక్కడా లేవు...

భగత్ సింగ్ ఉరి సీన్ ట్రై చేసి బాలుడు మృతి…!

మధ్యప్రదేశ్ లో ఒక విషాద సంఘటన జరిగింది. 12 ఏళ్ళ బాలుడు ఒకరు భగత్ సింగ్ లా ఉరి ట్రై చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్‌సౌర్‌లోని అఫ్జల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే భోలియా గ్రామంలో చోటు చేసుకుంది. పిల్లాడు భగత్ సింగ్ జీవితం చుట్టూ తిరిగే నాటకం...

ఏడాది బాలుడు, లాటరీలో 7 కోట్లు కొట్టేసాడు…!

కేరళకు చెందిన ఏడాది బాలుడు లాటరీలో 7 కోట్లు గెలిచాడు. యుఎఇలో నెలవారీ రాఫిల్ డ్రాలో 1 మిలియన్ డాలర్ల (రూ. 7 కోట్లకు పైగా) జాక్‌పాట్ గెలుచుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మొహమ్మద్ సలా తండ్రి రమీస్ రెహ్మాన్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లలో భాగంగా ఏడాది పాటు పాల్గొంటున్నాడు. ఈ నేపధ్యంలోనే...

యుట్యూబ్ వీడియో ప్రాణాలు కాపాడింది…!

సోషల్ మీడియా మనకు ఎన్నో రకాలుగా సహకరిస్తూ ఉంటుంది అనేది వాస్తవం. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటూ ఉంటుంది సోషల్ మీడియా. ఇక సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు సహా అనేక సలహాలు జీవితాన్ని కాపాడుకోవడానికి కూడా సహకరిస్తూ ఉంటాయి. తాజాగా ఇదే జరిగింది. తన బంధువు కష్టాల్ల్లో ఉండటాన్ని చూసిన ఒక...

షాకింగ్; మటన్ కూరలో పడి బాలుడు మృతి…!

అనకూడదు గాని అద్రుష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది అన్నట్టు దరిద్రం ఎదురైతే ఎవరు మాత్రం ఎం చేస్తారు చెప్పండి. ఊహించని పరిణామాలతో ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యం లేదు. తాజాగా ఒక బాలుడు మరణించిన విధానం చూస్తే నిజంగా కర్మ అనుకోవడమే. అవును ఈ స్టొరీ చదివితే మీకు అదే విషయం...

దారుణం; బాలుడిపై నలుగురు యువకుల అత్యాచారం…!

దేశంలో అత్యాచారాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక పక్క రేపిస్ట్ లను కాల్చి చంపుతున్నా వాళ్ళను ఉరి వేస్తున్నా కఠిన చట్టాలు తీసుకోస్తున్నా సరే ఎవరూ ఆగడం లేదు. చిన్న పిల్లలు వృద్దులు అనే తేడా లేకుండా రేప్ లు చేస్తున్నారు. దేశం మొత్తం దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఎన్ని...
- Advertisement -

Latest News

పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నారు : మంత్రి కేటీఆర్‌

సైబ‌ర్ నేరాల‌కు అడ్డుక‌ట్ట ప‌డే విధంగా పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్‌లో పోలీసు...
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..!ఉండాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..!

2022కు సంబంధించి .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితా విడుదలైంది. ఈ లిస్ట్‌లో న్యూయార్క్​, సింగపూర్​లు టాప్​లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే.. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎకనామిస్ట్​...

కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలిసిస్ సెంటర్ ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్...

మురుగునీటిలో బంగారం.. 100కు పైగా కుటుంబాల జీవనాధారం అదే..

నదిలో బంగారం పారుతున్న వార్తలను మనం విన్నాం.. ఆ బంగారం కోసం అక్కడి వారు ఎంత కష్టపడతారో కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నాం.. కానీ మురుగు నీటిలో బంగారం ఉంటుందని వార్త...

ఆ బైక్‌పై త్రిబుల్ రైడింగ్‌ చేసినా ఏం కాదు.. ఎందుకంటే..!!

అవసరం మనిషితో ఏదైనా చేయిస్తుంది అంటారు..అవసరాల నుంచే కొత్త కొత్త ఆవిష్కరణలు పుడతాయి. అలాంటి ఓ ఆవిష్కరణ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది. ఓ యువకుడు 6 మంది కలిసి ప్రయాణించగలిగే ప్రత్యేకమైన...