మహారాష్ట్ర

మహా పాలి‘ట్రిక్స్’: ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్‌షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదని ఏక్‌నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ వాదన ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల పార్టీ...

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు.. శరద్ పవార్ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు చోటు చేసుకుంది. అధికార ప్రభుత్వం మారడంతో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌సీపీలోని అన్ని విభాగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుట్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నేషనల్...

10 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసిన తండ్రి

మనుషులు మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. వావీ వరసలు మర్చిపోయి విక్షణారహితంగా బిహేవ్ చేస్తున్నారు. బంధాలు మర్చిపోయి బరి తెగిస్తున్నారు. సొంత కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలోని భివండీ పట్టణంలో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి (34 ఏళ్లు) .. తన 10 ఏళ్ల...

మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మమతా బెనర్జీ

దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న మీడియా మిత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందించారు. ‘ఇండియా టుడే క్లాన్‌కేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమానికి హాజరైన ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, నుపుర్ శర్మ బీజేపీ బహిష్కరణ, కేంద్ర హోంశాఖ మంత్రి జై షాను...

శివసేన ఎల్పీ నేతగా ఏక్‌నాథ్ షిండే నియామకం

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా నియమించారు. అలాగే చీఫ్ విప్‌గా తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. కాగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అజయ్ చౌదరీని నియమించడాన్ని స్పీకర్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ నియామక...

గోదావరికి పోటెత్తిన వరద.. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత!

గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తింది. ఈ మేరకు మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పోటెత్తింది. నది పరివాహక ప్రాంతంలోని రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని...

అసెంబ్లీ బలపరీక్షకు ఆదేశం.. ముంబైకి రానున్న షిండే వర్గం!

మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక మలుపు తిరిగింది. శివసేన పార్టీ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోవడంతో.. మహా వికాస్ అగాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని కలిసి ఫోర్ టెస్ట్ నిర్వహించాలని కోరింది. మహారాష్ట్ర మాజీ సీఎం...

ఈడీ కార్యాలయానికి సంజయ్ రౌత్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు, తిరుగుబాటు వర్గానికి చెందిన నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు....

మహారాష్ట్ర రాజకీయంలో మరో మలుపు.. రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చ!

మహారాష్ట్రలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు బీజేపీ కూడా మహారాష్ట్రలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అందుబాటులోకి ఉండాలని బీజేపీ ఆదేశాలు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో షిండే వర్గం ఎమ్మెల్యేలకు బిగ్...

కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద 25 మంది.. ఒకరు మృతి!

మహారాష్ట్ర రాజధాని ముంబైలో అర్ధరాత్రి దారుణ ఘటన సంభవించింది. నాయక్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలిన సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది...
- Advertisement -

Latest News

డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని

ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత...
- Advertisement -

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం. మార్చి మూడు, నాలుగు...

Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...

ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...

శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!

చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...