రాజకీయాలు

ఆ మంత్రులు రాజీనామా చేయాలి: మంత్రి అనురాగ్ ఠాకూర్

అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఢిల్లీలో గతేడాది నవంబర్ 17 నుంచి అమలు చేస్తున్న వివాదాస్పద ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ జరిపింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు మేరకు విచారణ జరిపింది. ఈ విచారణలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరు...

మహా పాలి‘ట్రిక్స్’: ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్‌షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదని ఏక్‌నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ వాదన ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల పార్టీ...

‘నన్ను కొట్టి పొలిమేర కూడా దాటలేరు’.. ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్!

ఫ్యాక్షన్ సినిమాల్లో డైలాగులు వింటే సినిమాల్లో విజిల్స్ సౌండ్ ఓ రేంజ్‌లో వినిపిస్తాయి. కానీ రియల్ లైఫ్‌లో అలాంటి డైలాగులు వినడం చాలా రేర్. గుడ్డలూడదీసి కొడతా.. నన్ను కొట్టి మేలిమేర కూడా దాటలేవు.. ఇలాంటి డైలాగులు సినిమాల్లోనే వింటుంటాం. అయితే రాయలసీమలో ఓ ఎమ్మెల్యే సినిమా డైలాగులను తలదన్నేలా పంచ్ డైలాగ్‌లు వేశారు....

ఇతర మతాలను కించపరిస్తే సహించేది లేదు: మంత్రి గంగులు

దేశంలో మత రాజకీయాలకు పాల్పడుతున్న వారిని తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచదేశాలు భారత్‌పై మండిపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగులు కమలాకర్...

గన్నవరం టికెట్‌పై రగడ.. యార్లగడ్డ V/S వల్లభనేని వంశీ

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌కు సంబంధించిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ తనదంటే.. తనదని ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్‌కు తాను బాగా తెలుసని.. ఎమ్మెల్యే సీటు తనకే కన్‌ఫర్మ్ అని వల్లభనేని చెబుతున్నారు. అయితే...

రచ్చబండ పేరుతో రేవంత్ రెడ్డి లుచ్చా రాజకీయాలు: మల్లారెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రచ్చబండ పేరుతో రేవంత్ రెడ్డి లుచ్చా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి మల్లారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను మోసం చేసిన పార్టీ.. ఇప్పుడు రైతుల...

టీడీపీ కార్యకర్తలపై మూడేళ్లలో నాలుగు వేల కేసులు: నారా లోకేశ్

సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగి పోయారని, మూడేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి...

ఆ దేవుడు శాసించాడు ఈ రజనీ పార్టీ పెట్టాడు…!

రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం ఎప్పుడు...? సొంత పార్టీ పెడతారా...? ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా...? డిఎంకె లో చేరతారా...? అన్నాడిఎంకె లో జయలలితతో విభేదాలు ఉన్నాయి కాబట్టి చేరే అవకాశం లేదు. మరి జాతీయ పార్టీల్లో చేరతారా...? అదే జరిగితే తమిళనాట రజని రాజకీయ ప్రస్తానం దాదాపుగా ఆగిపోయినట్టే. జాతీయ...

కమ్మ సామాజిక వర్గం మరోసారి జగన్ దృష్టిలో పడిందా…?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది చేసిన వ్యాఖ్య, కమ్మ సామాజిక వర్గం ఇబ్బంది పడుతుంది... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిని టార్గెట్ చేయడం ఖాయమని చాలా మంది అభిప్రాయపడ్డారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంది. చాలా మంది కమ్మ సామాజిక వర్గ పారిశ్రామిక వేత్తలు...

టీడీపీ అధ్యక్షుడిగా రామ్మోహన్ నాయుడు…?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలపడటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్న ఆ పార్టీని బయటకు తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ప్రజల్లోకి...
- Advertisement -

Latest News

డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని

ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత...
- Advertisement -

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం. మార్చి మూడు, నాలుగు...

Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...

ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...

శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!

చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...