రైతులు
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైతులు ఇష్టపడే పరికరాలనే పంపిణీ చేస్తున్నాం: సీఎం జగన్
రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తోందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. రైతుల అవసరాలకు తగ్గట్లు, రైతులు ఇష్టపడే పరికరాలనే పంపిణీ చేస్తున్నామన్నారు. వారికి నచ్చిన వ్యవసాయ రంగ యంత్రాలను కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. గతంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ డీలర్లతో...
భారతదేశం
Good News: పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకానికి కేంద్రం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి (2022-23) ఆధార్ నమోదు తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి మొదట్లో 2022 మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే అప్పటికీ చాలా మంది రైతులు ఆధార్ నమోదు చేసుకోకపోవడంతో...
భారతదేశం
రైతులకు శుభవార్త.. 31న ఖాతాల్లో నగదు జమ..!!
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు 11వ విడత కింద రైతుల ఖాతాలో నగదు జమ చేయనుంది. రూ.21,000 కోట్లకు పైగా నిధులను మే 31వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం అధికారిక ప్రకటన జారీ...
Telangana - తెలంగాణ
పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి
అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేటలో అభివృద్ధిపై నిర్లక్ష్యపు ధోరణి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగంగా లేఖ రాశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి లేఖలో ఇలా...
offbeat
2020 దరిద్రం మాములుగా లేదుగా… పాపం రైతులు…!
ఒక పక్క కరోనాతో రైతులకు కంటి మీద కునుకు లేదు. వాణిజ్య పంటలు వేసిన రైతులు అందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దేశంలో ఉంది. తినడానికి తిండి కూడా అన్నదాతకు లేదు. చేసిన అప్పులు... రాబోయే పంటలకు పెట్టుబడులు... ఎక్కడా కూడా రైతుకి ఊపిరి...
corona
వాళ్ళు ఆవేదనలో ఉన్నారు ఆదుకోండి; పవన్ ట్వీట్…!
ఏ మాటకు ఆ మాట దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావంతో ఎందరో రైతులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. వేలాది మంది రైతులు ఇప్పుడు తమ పంటలను ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మినహా ఎవరూ కూడా రైతులను ఆదుకోవడానికి ముందుకి వచ్చే...
offbeat
రైతులకు కెసిఆర్ గుడ్ న్యూస్…!
తెలంగాణా రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తీసుకున్న రుణాల్లో బకాయిలు ఉన్న వారికి మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుటుంబానికి రూ.లక్ష...
offbeat
అసలు ఈ మిడతల గోల ఏంటీ…? ప్రపంచాన్ని ఎందుకు భయపడుతున్నాయి…!
సొమాలియా ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ దండయాత్ర జరుగుతోంది. దండయాత్ర అంటే అదేదో పొరుగుదేశం చేస్తుందని అనుకోకండి,అక్కడ జరుగుతున్నది మిడతల దండయాత్ర.సొమాలియాతో పాటు తూర్పు ఆఫ్రికాలోని చాలా దేశాలపై లక్షలాది మిడతలు అక్కడి పొలాలపై దాడి చేసి పంటలను సర్వనాశనం చేస్తున్నాయి.
సొమాలియాలో పండుతున్న పంటలో చాలా భాగాన్ని మిడతలే...
offbeat
పాకిస్తాన్ దెబ్బకు ఆ రెండు రాష్ట్రాలు భయపడిపోతున్నాయి… ఎందుకంటే..!
మొన్నటి వరకు మన దేశంలో చుక్కలు చూపించిన మిడతల దండు ఇప్పుడు పాకిస్తాన్ కి నరకం చూపిస్తుంది. పాకిస్తాన్ లోని రెండు, మూడు రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అవును ఇప్పుడు అక్కడ మిడతల దండు అక్కడి ప్రజలకు నరక౦ చూపిస్తుంది. వివరాల్లోకి వెళితే భారీ సంఖ్యలో మిడతలు గత ఏడాది మార్చ్...
offbeat
అప్పుల పాలైపోతున్న గ్రామీణ భారతం…! ఎప్పుడు బయటకు వస్తుంది…??
గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు... ఈ మాట వినడానికి బాగానే ఉంది గాని నేటి వాస్తవ పరిస్థితికి మాత్రం అది సరిపడే విధంగా లేదు. అవును ఆ మాట నేడు వినడానికి కూడా బాలేదు. గ్రామాలు ఇప్పుడు అప్పుల పాలైపోతున్నాయి. పట్టు కొమ్మల ఆకులు రాలిపోతున్నాయి. వడ్డీలు కట్టలేక గ్రామీణ భారతం ఇప్పుడు కుదేలు...
Latest News
Samantha : వైరల్ అవుతున్న సమంత పాత ఫోటోలు !
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ జిమ్ లో...
ఆరోగ్యం
కళ్ల గురించి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్.. చెవి రింగులకు కంటి చూపుకు సంబంధమా..!!..
కళ్లు లేనిది జీవితం లేదు.. లైఫ్ అంతా అంధకారమే.. కళ్లలో చాలా రకాలు ఉంటాయి. నీలి కళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్యక్తి నుంచి వచ్చినట్లు సైంటిస్టులు చెబుతారు. సుమారుగా 10వేల ఏళ్ల...
Telangana - తెలంగాణ
చిన్న దొర అబద్ధాల ప్రసంగం..కొత్తొక వింత.. పాతొక రోత – షర్మిల
మంత్రి కేటీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు కప్పిపుచ్చి, అబద్ధాలు వల్లించడం ఆయనకే చెల్లింది....
Telangana - తెలంగాణ
BREAKING : నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
BREAKING : నిజామాబాద్ జిల్లాలో భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి...
Telangana - తెలంగాణ
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ రావు...