శివరాత్రి

శివరాత్రి నాడు దానాలు తప్పక చేయాలి..!

శివరాత్రి మర్నాడు శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే... ప్రతి క్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి...

శివరాత్రి నాడు జాగరణ ఎందుకు చేయాలి ?

శివరాత్రి అంటేనే జాగరణ. అత్యంత పవిత్రమైన రోజు. పురాణాలలో జాగరణ గురించి అనేక విశేషాలను తెలియజేసింది. ‘యతోనాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ’ అంటే ఆత్మ.. మనస్సు, ఇంద్రియాలకు అందనివి.. అది అనుభవంతోనే తెలుస్తుంది. అని ఈ విషయాన్ని తైత్తిరీయ ఉపనిషత్‌ ఓ కథలో వివరించింది. శివరాత్రి రోజు నిద్ర పోకుండా అని జాగరణ చేయాలి అని, ఉపవాసం...

శివక్షేత్రాలలలో శివరాత్రి ఉత్సవాలు ఇలా !

శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. అందుకే ఆ రోజున ప్రత్యేక భక్తిశ్రద్ధలతో త్రినేత్రుడిని కొలుస్తారు. శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేలా ఉపవాసాలు చేస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తెలంగాణలోని శైవ క్షేత్రాల విశేషాలు తెలుసుకుందాం... వేములవాడ రాజన్న దేవాలయం రాజన్న సిరిసిల్ల...

​శివరాత్రికి నాలుగు యామాల పూజ ఇలా చేయాలి !

శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైంది. అన్ని పండుగలు పొద్దున చేసుకుంటే ఈ పండుగను రాత్రి అంతేకాదు అర్ధరాత్రి చేస్తారు. అంతేకాదు నాలుగు జాములు అదేనండి యామలు పూజ చేస్తారు. ఈ విశేషాలు తెలుసుకుందాం... యామ పూజ, యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోనూ శివునికి అభిషేకం చేయాలి. ప్రథమయామం రెండవ...

శివరాత్రినాడు శివునికి ప్రీతికరమైన వంటలలో ఇది ప్రత్యేకం..!

ఒకరోజు వచ్చే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఆ రోజు ఎంతో దీక్షతో పూజ చేసి ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఉపవాస దీక్ష పూర్తవ్వగానే శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఆలులో ఉంటాయి. అంతేకాకుండా శివరాత్రినాడు శివునికి ప్రీతికరమైన వంటలలో ఆలు కూడా ఒకటి. దీంతో ఒక రకమైన రెసిపీనే కాకుండా కొన్ని...

మహాశివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు ఇవే !

మహా శివరాత్రి. అత్యంత పర్వదినం. శివరాత్రినాడు శివుడ్ని అర్చించని చేతులు చేతులు కావట. శివ, శివ అనని నోరు నోరు కాదట అన్నాడు పూర్వం ఒక మహా భక్తుడు. అంతేకాదు జన్మకో శివరాత్రి అంటారు. అలాంటి ఈ పర్వదినాన అనేక శివరాత్రి వ్రతం జరుపుకొనే విధానం గురించి గరుడపురాణంలో తెలియజేశారు. త్రయోదశి రోజు రాత్రి అల్ఫాహారం...

శివరాత్రి నాడు ఏ పూలతో పూజిస్తే ఏ కొర్కెలు తీరుతాయో తెలుసా ?

గృహస్థ ధర్మంలో దేవుడి ఆరాధనలో కోరికలు అంటే అదేనండి ధర్మబద్ధమైన కోరికలు అడిగితే తప్పుకాదు. శివుడి పూజలో ఏ పూలతో అర్చిస్తే ఏం ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం… ధనం – గన్నేరుపూలతో మోక్షం- ఉమ్మెత్తపూలతో సుఖశాంతుల కోసం- నల్లకాలువతో చక్రవర్తిత్వం కోసం- తెల్లతామరలతో రాజ్యప్రాప్తి కోసం-ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో...

శివరాత్రి రోజు ఈ శివస్తోత్రం చదివితే చాలు !

శివరాత్రి.. మహా పర్వదినం. ఈరోజు ఐశ్వర్యకారకుడైన ఆ మహాదేవుడిని స్మరణ, పూజ, అభిషేకం, ఉపవాసం, ధ్యానం, దానం ఇలా ఆయనకు ప్రీతికలిగే మహా భక్తులగాథలు వింటే ఆయన అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అదే విధంగా రుషి ప్రోక్తం అయిన స్తోత్రాలు పారాయణం, ధ్యానం చేస్తే మనకు ఉన్న సకల బాధలు పోవడమేకాదు ఐశ్వర్యం లభిస్తుంది....

శివరాత్రి రోజు జాగరణ ఎందుకు ? ఆ సమయంలో ఏం చేయాలి ?

శివరాత్రి అంటే విశ్వానికి వెలుగు ప్రసాదించిన రోజు. అంటే జ్యోతి స్వరూపమై ఆ మహాదేవుడు్ ఆవిర్భవించిన రోజు. ఈ రోజు ఆ తండ్రిని సేవించిన మనలోని జ్ఞాననేత్రం వికసిస్తుంది. అసలు ఈ రాత్రికి శివరాత్రి అనే పేరు రావడానికి కారణం ఈశాన సంహిత ఇంకో విధంగా చెబుతూ ఉంది. శివుడు నేటి యర్థరాత్రి కాలాన కోటి...

శివపూజకు ఏ పూలు వాడితే ఏం ఫలితమో మీకు తెలుసా !

శివ.. సులభంగా అనుగ్రహించే దేవుడు. సామాన్య భక్తులను శ్రీఘ్రంగా అనుగ్రహిస్తాడు. దేవతలకు, రాక్షసులకు కూడా ఈయన వరాలిచ్చే వేల్పు అనడంలో అతిశయోక్తిలేదు. రావణాసురుడు, మహిషాసురుడు, త్రిపురాసురుడు ఇలా ఎందరో రాక్షస భక్తులను సైతం అనుగ్రహించిన మహాదేవుడు భోళా శంకరుడు. అయితే ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి శివపూజలో ఉపయోగించాల్సిన పూజల గురించి పలు పురాణాల్లో, శాస్త్రాలలో...
- Advertisement -

Latest News

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో...
- Advertisement -

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...

ర‌ఘురామ భ‌య‌ప‌డుతున్నాడా.. ఆ మాట‌ల వెన‌క అర్థ‌మేంటి?

ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డంతో అన్ని పార్టీల చూపు ఆయ‌న‌పై ప‌డింది. అయితే ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా...

నెట్టింట హీటు పుట్టిస్టున్న పాయ‌ల్‌ .. మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవాలా!

ఓ పిల్ల మొద‌టి సినిమాతోనే కుర్ర‌కారును షేక్ చేసేసింది. త‌న అందంతో అంద‌రినీ క‌ట్టి ప‌డేసింది. వ‌స్తూనే గ్లామ‌ర్ బాంబుగా పేరు తెచ్చుకుంది. ఆ అందానికి ఫిదా కానివారంటూ ఉండ‌రు. ఓర‌గా ఓ...

వృద్ధాప్య ఛాయలను తగ్గించే అవిసె గింజల ప్రయోజనం తెలుసుకోండి.

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఇవి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఉంటుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి...