హనుమకొండ
రాజకీయం
బీజేపీ వరంగల్ సభకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే?
బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు చెల్లించిన గ్రౌండ్ రెంట్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి...
Sports - స్పోర్ట్స్
భారత అథ్లెటిక్ కోచ్‌గా హనుమకొండ వాసి
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక క్రీడలో వరంగల్ హనుమకొండ వాసికి అద్భుత అవకాశం దొరికింది. హనుమకొండలోని కాపువాడకు చెందిన వరల్డ్ ఫిట్నెస్ ట్రైనర్, అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేశ్‌కు కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెటిక్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
క్రైమ్
NSR పాల డైరీ కేంద్రంపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ దాడి
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎన్ఎస్ఆర్ పాల డైరీ కేంద్రంపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది. కేంద్రంలో తయారయ్యే.. పాలు, ఇతర పాల పదార్థాల తయారీ విధానాన్ని చూసి నివ్వెరపోయారు. ఈ మేరకు అధికారులు డైరీ ఫామ్‌ను సీజ్ చేశారు. కేంద్రంలో తయారు చేసే పాల పదార్థాలను పరీక్షల నిమిత్తం...
Latest News
మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర...
Telangana - తెలంగాణ
Telangana Secratariate : తాజ్ మహల్ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...
వార్తలు
ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...
ఆరోగ్యం
శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!
చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...
Telangana - తెలంగాణ
కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయసభలలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు, లేవనెత్తాల్సిన...