నీళ్లు Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Wed, 24 Jul 2019 05:45:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 పెట్రోల్ లో నీళ్లు కలిపి అమ్మకం.. ఆందోళనలో వాహనదారులు.. వీడియో https://manalokam.com/news/water-mixing-in-petrol-in-chaitanyapuri-hp-petrol-bunk.html Wed, 24 Jul 2019 05:45:44 +0000 https://manalokam.com/?p=40679 వాహనదారులు మాత్రం అక్కడే రోడ్డుపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వంద రూపాయలు పెట్టి పెట్రోల్ పోయించి.. వేలు పెట్టి కొనుక్కున్న బైక్ ను నాశనం చేసుకున్నామని… దీనిపై పెట్రోల్ బంక్ యాజమాన్యం సమాధానం చెప్పాలని… తమకు నష్టపరిహారం ఇవ్వాలని బంక్ వద్దే నిరసన తెలిపారు. పెట్రోల్ కు, నీళ్లకు పడుతుందా అసలు. పెట్రోల్ లో నీళ్లు కలిపితే.. అలా నీళ్లు కలిపిన పెట్రోల్ ను బైక్ లో పోస్తే బండి స్టార్ట్ అవుతుందా అసలు. వాహనాల […]

The post పెట్రోల్ లో నీళ్లు కలిపి అమ్మకం.. ఆందోళనలో వాహనదారులు.. వీడియో appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
వాహనదారులు మాత్రం అక్కడే రోడ్డుపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వంద రూపాయలు పెట్టి పెట్రోల్ పోయించి.. వేలు పెట్టి కొనుక్కున్న బైక్ ను నాశనం చేసుకున్నామని… దీనిపై పెట్రోల్ బంక్ యాజమాన్యం సమాధానం చెప్పాలని… తమకు నష్టపరిహారం ఇవ్వాలని బంక్ వద్దే నిరసన తెలిపారు.

పెట్రోల్ కు, నీళ్లకు పడుతుందా అసలు. పెట్రోల్ లో నీళ్లు కలిపితే.. అలా నీళ్లు కలిపిన పెట్రోల్ ను బైక్ లో పోస్తే బండి స్టార్ట్ అవుతుందా అసలు. వాహనాల ఇంజిన్లు ఖరాబు అయిపోవాల్సిందే. పది రూపాయల కక్కుర్తి కోసం వేలు, లక్షలు పోసి కొనుక్కున్న వాహనాలను పక్కన పెట్టాల్సిందేనా?

water mixing in petrol in chaitanyapuri hp petrol bunk

హైదరాబాద్ లో ఇటువంటి దారుణమే ఒకటి జరిగింది. నగరంలోని చైతన్యపురిలో ఉన్న హెచ్ పీ పెట్రోల్ పంప్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు వెంటనే ఆగిపోతుండటంతో అనుమానం వచ్చి పెట్రోల్ ను బాటిల్ పోయించి చెక్ చేయగా.. అందులో పెట్రోల్ కంటే కూడా ఎక్కువగా నీళ్లే కలిశాయని.. ఈ విషయంపై బంక్ యాజమాన్యాన్ని నిలదీస్తే తమకు సంబంధం లేదని.. ట్యాంకర్లలో వచ్చిన పెట్రోల్ నే తాము ఇక్కడ పోస్తున్నామనే దాటవేత సమాధానాన్ని చెప్పారు.

అయితే… వాహనదారులు మాత్రం అక్కడే రోడ్డుపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వంద రూపాయలు పెట్టి పెట్రోల్ పోయించి.. వేలు పెట్టి కొనుక్కున్న బైక్ ను నాశనం చేసుకున్నామని… దీనిపై పెట్రోల్ బంక్ యాజమాన్యం సమాధానం చెప్పాలని… తమకు నష్టపరిహారం ఇవ్వాలని బంక్ వద్దే నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

The post పెట్రోల్ లో నీళ్లు కలిపి అమ్మకం.. ఆందోళనలో వాహనదారులు.. వీడియో appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ ను తినేస్తున్నామట.. ఓ ఏటీఎం కార్డు బరువంత కడుపులోకి..! https://manalokam.com/health/humans-eating-5-grams-plastic-in-a-week.html Fri, 14 Jun 2019 07:23:59 +0000 https://manalokam.com/?p=36591 వీళ్ల సర్వేలో భాగంగా… యూఎస్ లో నల్లా నీళ్ల శాంపిల్స్ తీసుకున్నారట. అందులో 9.4 శాతం శాంపిల్స్ లో ప్లాస్టిక్ ఫైబర్ ఉందట. అంటే ఒక లీటర్ నీటిలో 9.6 శాతం ఫైబర్ ఉంటుందని పరిశోధకులు తేల్చి చెప్పారు. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఈ భూతమే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు.. మనుషులకు కూడా హానీ కలిగిస్తోంది. ప్రపంచాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రస్తుతం పట్టి పీడిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ […]

The post వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ ను తినేస్తున్నామట.. ఓ ఏటీఎం కార్డు బరువంత కడుపులోకి..! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
వీళ్ల సర్వేలో భాగంగా… యూఎస్ లో నల్లా నీళ్ల శాంపిల్స్ తీసుకున్నారట. అందులో 9.4 శాతం శాంపిల్స్ లో ప్లాస్టిక్ ఫైబర్ ఉందట. అంటే ఒక లీటర్ నీటిలో 9.6 శాతం ఫైబర్ ఉంటుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.

ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఈ భూతమే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు.. మనుషులకు కూడా హానీ కలిగిస్తోంది. ప్రపంచాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రస్తుతం పట్టి పీడిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూకాజిల్ సర్వే ప్రకారం.. మనుషులు తమకు తెలియకుండానే ప్లాస్టిక్ ను తినేస్తున్నారట.

అంటే.. వారానికి ఒక ఏటీఎం కార్డు బరువున్నంత ప్లాస్టిక్ ను తినేస్తున్నారట. కడుపులోకి పంపిస్తున్నారట. ఎక్కువగా నీళ్ల ద్వారానే ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తుందట. కేవలం నీళ్ల ద్వారానే 1769 ప్లాస్టిక్ కణాలు మనిషి కడుపులోకి వెళ్తున్నాయట.

అయితే.. కేవలం నీళ్ల ద్వారానే కాదు.. షెల్ ఫిష్ అనే జీవుల ద్వారా కూడా మనిషి శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్తోందట. షెల్ ఫిష్ అంటే నీళ్లలో గుల్లలో ఉండే జీవులు. వాటిని తినడం ద్వారా కూడా ప్లాస్టిక్ మనిషి కడుపులోకి పోతోందట.

వీళ్ల సర్వేలో భాగంగా… యూఎస్ లో నల్లా నీళ్ల శాంపిల్స్ తీసుకున్నారట. అందులో 9.4 శాతం శాంపిల్స్ లో ప్లాస్టిక్ ఫైబర్ ఉందట. అంటే ఒక లీటర్ నీటిలో 9.6 శాతం ఫైబర్ ఉంటుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.

అయితే.. ప్లాస్టిక్ కాలుష్యం.. యురోపియన్ దేశాల్లోని నీటిలో కాస్త తక్కువే ఉంటుందని రీసెర్చర్లు వెల్లడించారు. అక్కడ లీటర్ నీటిలో 3.8 శాతం ప్లాస్టిక్ ఫైబర్ మాత్రమే ఉందట.

The post వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ ను తినేస్తున్నామట.. ఓ ఏటీఎం కార్డు బరువంత కడుపులోకి..! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>