Agneepath
Telangana - తెలంగాణ
పక్కా ప్లాన్‌తోనే సికింద్రాబాద్ అల్లర్లు: రైల్వే ఎస్పీ అనురాధ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో కీలక మలుపు తిరిగింది. అల్లర్ల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని రైల్వే ఎస్సీ అనురాధ వెల్లడించారు. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించే విధంగా పక్కా ప్లాన్ చేశారని ఆమె పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం 8 మందిని అదుపులోకి...
Telangana - తెలంగాణ
మేడిపల్లి సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు జారీ.. ఎందుకంటే?
‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా భారీ ఎత్తున అల్లర్లు, నిరసనలు జరిగాయి. అయితే ఈ అల్లర్ల కేసులో మేడిపల్లిలోని సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మీకి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను రెచ్చగొట్టారనే ఆరోపణలో రైల్వే...
వార్తలు
టీఆర్ఎస్ డబ్బులిచ్చి ఆ పనికి రెచ్చగొట్టింది: ఎమ్మెల్యే రఘునందన్
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కూడా అల్లర్లు జరిగాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ఈ విషయంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు....
Telangana - తెలంగాణ
అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలి: ఎంపీ లింగయ్య
యువత ఆశలపై నీళ్లు చల్లే అగ్నిపథ్ స్కీమ్‌కు వెంటనే రద్దు చేయాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశ సైనికులను బలహీన పరిచే విధంగా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చారని...
Telangana - తెలంగాణ
సైనికులను అవమానపరచడానికే ‘అగ్నిపథ్’: మహేశ్ కుమార్
రక్షణశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం.. సైనికులను అవమానపరచడమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో వారు పాల్గొన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశ సేవ చేయాలనుకునే వారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. లక్షల ఉద్యోగాలు భర్తీ...
నోటిఫికేషన్స్
Good News: ఎయిర్‌ఫోర్స్ లో ‘అగ్నిపథ్’ నియామకాలు
సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా కేంద్రం ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్...
క్రైమ్
అగ్నిపథ్ ఆందోళనలు.. పరీక్షలు రద్దు కావడంతో యువకుడు ఆత్మహత్య!
కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం లిఖిత పరీక్షను రద్దు చేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఒడిశా యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భారత సైన్యంలో చేరాలని తన కుమారుడి కల...
Latest News
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: నెలకి యాభై వేలు పొందాలంటే ఇది బెస్ట్ ఐడియా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా...
Telangana - తెలంగాణ
వివేకా కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు…వారికి రోజులు దగ్గర పడ్డాయి !
వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి రోజులు దగ్గర పడ్డాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసులో మరి కొన్ని రోజుల్లో నిజాలు తెలనున్నాయి..నిజాలు బయటపడే...
fact check
ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ తో ఉద్యోగాలు.. నిజమేనా..?
సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. చాలా మంది ఆ నకిలీ వార్తలని చూసి నిజం అని అనుకుంటూ వుంటారు. అయితే నిజానికి ఏది నిజమైన వార్త...
వార్తలు
పరిటాల రవికి వీరసింహారెడ్డి సినిమాతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా.?
ఈ ఏడాది జనవరి 12వ తేదీన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ వీరసింహారెడ్డి సినిమా విడుదలైన విషయం...