All India Trinamool Congress party

పొన్నాల లక్ష్మయ్య అందుకే ఆందోళన వ్యక్తం చేశారు – VH

సోనియాగాంధీ అన్ని పార్టీల ఎన్నికల లాగా పార్టీ ఎన్నికలు జరుపుతున్నారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. రాహుల్ గాంధీ ని ఎన్నికలకు సిద్ధం చేయడానికి చాలా ప్రయత్నం చేశారని.. ఇది కుటుంబ పార్టీ అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఆరోపణలు చేయడంతో ఆయన అధ్యక్ష పదవి నుండి దూరంగా ఉన్నారని తెలిపారు....

కాంగ్రెస్ పార్టీలో నేతలు గెలిచినా వాళ్ళు మళ్ళీ టిఆర్ఎస్ లోకి వెళ్లిపోతారు – డీకే అరుణ

కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిద్దరు గెలిచినా, వాళ్లు మళ్లీ టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లిపోతారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ నియోజికవర్గం లో చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ తో కలిసి పాల్గొన్నారు డీకే అరుణ. ఈ...

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశిథరూర్ !

కాంగ్రెస్ సీనియర్ నేత శశి ధరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై థరూర్ నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మలయాళ దినపత్రిక " మాతృభూమి"లో ఆయన ఇటీవలే ఓ ఆర్టికల్ రాశారు. అందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి...

మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 8 వ తేదీన స్పీకర్ అందుబాటులో ఉండడంతో ఆ రోజునే స్పీకర్ ను...

రేవంత్ వల్లే అందరూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు – రఘునందన్ రావు

రేవంత్ రెడ్డి వల్లే అందరూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని అన్నారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాజకీయాల్లో విలువలకు, వలువలకు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. టిడిపిలో గెలిచి పార్టీ మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ప్రకటించారని తెలిపారు....

4 పార్టీలు మారిన వ్యక్తి నాపై నిందలు వేస్తున్నాడు – రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తున్నాడని...

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించిపోయింది – ఈటెల రాజేందర్

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించిపోయిందని అన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని మిడిసి పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ కు మూలమైన యూపీలోనే కాంగ్రెస్ రెండే సీట్లు గెలిచిందని అన్నారు ఈటెల. ఎనిమిదేళ్ల కాలంలో సమస్యలు వస్తే ప్రగతి భవన్, సచివాలయంలో కలిసే భాగ్యం దక్కిందా ప్రజలు ఆలోచించాలని కోరారు....

రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు !

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసింది వాస్తవమేనని, కానీ రాజకీయాల గురించి చర్చకు రాలేదని వెల్లడించారు. కోమటిరెడ్డి గతంలో బిజెపికి అనుకూలంగా ప్రకటన చేసిన సంగతి కూడా...

తెలంగాణలో పీజేఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీజేఆర్ కుమార్తెను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్ తో వెలిశాయి అని అన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనకాడటం...

అగ్నిపధ్ ఓ దిశానిర్దేశం లేని పథకం: సోనియా గాంధీ

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పౌరులంతా శాంతియుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రభుత్వం పూర్తిగా దిశానిర్దేశం లేని కొత్త పథకాన్ని ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అహింసా పద్ధతిలో...
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...