Analysis

గుడివాడ సందులో! : మంత్రి నాని అంటే ఏమ‌నుకున్న‌వు?

మంత్రి కొడాలి నాని రూలే వేరు.రూటే వేరు కూడా!ఆయ‌న ఏం చెబితే అది చెల్లిపోతుంది.అందుకు ఆధారాలెన్నో!ఆయ‌న ఎంతంటే అంత జ‌రిగితీరుతుంది.అందుకు సాక్ష్యాలు కూడా ఎన్నో! ఆయ‌న మాట వేద వాక్కు అయిన రోజులు ఎన్నో! ఆ మాట శాస‌నం అన్న విధంగా న‌డిచిన రోజులు ఎన్నో! అవును! ఆయ‌న ఏం చెప్పినా దానికో లెక్క...

ఈ సంచి ఎక్క‌డిది సామీ?

ఒక దేశ సంస్కృతిని ఒక ప్రాంతం సంబంధిత భాష‌ను ఇంకా న‌డ‌వ‌డిని గౌరవించ‌కుంటే మ‌న‌కు రోజుల్లేవు అని అంటారు పెద్ద‌లు. అవును! మ‌నం ఏం చేసినా చేయ‌కున్నా భాష‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వ‌కుంటే అది మ‌నుగ‌డ‌లో ఉండ‌నివ్వ‌కుండా చేస్తే అప్పుడు మ‌నకు గౌర‌వం అన్న‌దే ద‌క్క‌కుండా పోతుంది. అయినా భాష‌ను నెత్తిమీద పెట్టుకుని పూజించ‌డం...

యూపీ రాజ‌కీయం : యోగీ కావాలా నాయ‌నా!

యూపీ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు ఇది. మొత్తం ఏడు విడ‌త‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి దాకా కొన్నిచ‌ర్చ‌లు అయితే పార్టీల మ‌ధ్య న‌డుస్తున్నాయి.బీజేపీ ని ఢీ కొనే స‌త్తా త‌మకే ఉంద‌ని ఎస్పీ అంటోంది. అంతేకాదు యోగిని కూడా ఇంటికే ప‌రిమితం చేసేలా రాజకీయం న‌డుపుతోంది.ఇందుకు టీఆర్ఎస్ సాయం కూడా తీసుకుంటోంది ఎస్పీ....

జ‌గ‌న్ ఇలాకాలో మ‌ళ్లీ పీకే?

ప్ర‌శాంత్ కిశోర్ రావ‌డం వ‌ల్లే మోడీ గెలిచాడు. ప్రశాంత్ కిశోర్ వ‌ల్లే నితీశ్ గెలిచాడు. అదేవిధంగా పీకే వ‌ల్లే జ‌గ‌న్ గెలిచాడు.అవ‌న్నీ గ‌తం. కానీ ఇప్పుడు ఆయ‌న వ్యూహాలు ప‌నిచేస్తాయా? ఈ ప్ర‌భుత్వం డ‌బ్బులు పంచి ఓట్లు దండుకోవాల‌ని అనుకుంటుంది అని విప‌క్షం చేసిన లేదా చేస్తున్న ఆరోప‌ణ‌ల ప్ర‌భావం ఓట‌రుపై లేకుండా ఉంటుందా...

చిరంజీవితో జనసేనకు డ్యామేజ్?

మెగాబ్రదర్స్ డిఫరెంట్ వర్షన్స్‌తో మెగా అభిమానులు టోటల్‌గా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే సొంత సామాజికవర్గమైన కాపుల్లో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది..అసలు వారు జనసేనకు సపోర్ట్ ఇవ్వాలా లేక జగన్‌కు సపోర్ట్ ఇవ్వాలా అనే విషయంపై కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దానికి కారణం చిరంజీవి అనే చెప్పొచ్చు. ఎందుకో చెప్పాల్సిన పని కూడా లేదని చెప్పొచ్చు. చిరంజీవి...

మళ్ళీ ‘మూడు’ ముందుకు.. జగన్ తగ్గేలా లేరుగా!

ఏపీలో రాజధాని అంశం ఓ కొలిక్కి వచ్చేలా లేదు.. రాష్ట్రం విడిపోయాక ఏపీకంటూ ఒక రాజధాని లేకుండా పోయింది. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఇక  అమరావతిని ఏదో సింగపూర్ చేసేస్తానని చెప్పారు. కానీ అమరావతిని అలాగే ఉంచారు. దీని వల్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రూట్ మార్చారు....

ఏది వార్త ? : మెగా ఉద్య‌మం ఫ‌లిస్తుందా?

అబ‌ద్ధాలో నిజాలో ఏవో ఒక‌టి ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాల‌కు కార‌ణం అయి ఉంటాయి.జ‌గ‌న్ కూడా ఇలాంటి వార్త‌ల‌కు బాధితుడే! ఇప్పుడు చిరు మ‌రోసారి బాధితుడు అయి ఉన్నాడు. త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న వారు ఒక్క‌టి తెలుసుకోవాల‌ని తాను కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌ని, దీనిపై వివాదం చేయ‌డం త‌గ‌ద‌ని అంటూ మ‌రోసారి...

పరిటాల ఫ్యామిలీకి కొత్త ట్విస్ట్.. ఆ సీటు ఎవరికి?

అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీకి ఏ సీటు వస్తుందో క్లారిటీ లేకుండా పోయింది. ఉండటానికి పరిటాల ఫ్యామిలీ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి. రాప్తాడు, ధర్మవరం సీట్లు పరిటాల ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బాధ్యతలు శ్రీరామ్ చూసుకుంటున్నారు. అయితే రాప్తాడులో...

కారులో ఆ మంత్రులు తోపులే.. చెక్ పెట్టడం కష్టమే!

తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలులు వీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ప్రజలు బీజేపీ వైపు  చూడటం స్టార్ట్ చేశారు. అది దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే టీఆర్ఎస్‌లో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని...

గాడ్ ఫాద‌ర్ చిరు : మాట్లాడ‌క‌పోవ‌డమే సిస‌లు స‌మ‌స్యా?

చాలా రోజుల నుంచి న‌లుగుతున్న ఓ వ్య‌వ‌హారం ఎట్ట‌కేల‌కు కొలిక్కి వ‌చ్చే ఛాన్స్ ఉంది.వ‌కీల్ సాబ్ మొద‌లుకుని నిన్న‌మొన్న‌టి శ్యామ్ సింగ‌రాయ్ వ‌ర‌కూ సినిమాల‌కు సంబంధించి వివాదాలు వాటి ఆన‌వాళ్లు అలానే ఉన్నాయి.అయినా కూడా ఏపీ స‌ర్కారుతో స‌రిగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌క‌పోవ‌డం వ‌ల్లే ఇంత వ‌ర‌కూ స‌మ‌స్య ఉద్ధృతం అయి ఉంద‌ని చాలా మంది...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...