ap cm jagan

భూ వివాదాల పరిష్కారానికి సీఎం జగన్‌ కీలక నిర్ణయం

ఏపీలో భూ వివాదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 'వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై' సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రతి మండల కేంద్రంలో భూవివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునళ్లు కొనసాగించాలన్నారు. సర్వే సమయంలో...

పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలను ప్రారంభించిన సీఎం జగన్

భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాకం. ప్రతిరోజు సమున్నతంగా ఎగురుతుంటే ప్రతి భారతీయుడు శరీరం పులకరిస్తుంది. ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరు, వాడ ఎగురవేస్తుంటాం. దీని రూపశిల్పి మన అచ్చ తెలుగు బిడ్డ పింగళి...

మన్యంలో చంద్రబాబు కాఫీ తోటలు పెంచితే.. జగన్ గంజాయి తోటలు పెంచారు: ఎంపీ రఘురామ

గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కాలేదని అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. ప్లీనరీకి 25 వేలకు మించి జనాలు రాలేదని అన్నారు. 56 కార్పోరేషన్లు, 10 మంత్రి పదవుల పేరుతో ప్లీనరీలో తీర్మానం పెట్టడం దారుణమన్నారు. కార్పొరేషన్లతో మూడేళ్లలో ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఎస్సీల అసైన్డ్ భూములు లాక్కున్నారని...

భీమవరం వచ్చిన ప్రధాని మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు: సీఎం జగన్

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా భీమవరం లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.." ఒక మనిషి ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీలు లేని సమాజాన్ని స్వతంత్ర...

ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం జగన్

నేడు ఆంధ్రప్రదేశ్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మోడీకి స్వాగతం పలికారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య...

సీఎం జగన్ పై వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సత్యసాయి జిల్లాలో ఇటీవల విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడిన ఘటనలో ఓ ఆటో దగ్ధం కాగా అందులో ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమయ్యారు.ఓ ఉడుత విద్యుత్ వైర్ల పైకి ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ అయిందని, హైటెన్షన్ వైర్లు తెగిపోవడానికి...

సీఎం జగన్ కు బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు సవాల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కి 175 సీట్లు వస్తాయని, వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారని.. నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని సీఎం జగన్ కి సవాల్ చేస్తున్నానని అన్నారు....

రోజాకు బిగ్ షాక్.. ఆ పదవి నుంచి తొలగించిన జగన్

నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆమెను పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవిలో నుంచి తప్పించారు. బుధవారం వైసీపీ అనుబంధ సంఘాల ఇంచార్జి, ఎంపీ విజయసాయి రెడ్డి అనుబంధ సంఘాల అధ్యక్షులను ప్రకటించగా.. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రోజాను తప్పించి ఆ స్థానంలో ఎమ్మెల్సీ పోతుల సునీతకు...

పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవల్సి వస్తుంది: ఎంపీ రఘురామ

భీమవరంలో తనను అరెస్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. జూలై 4 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ భీమవరానికి రానున్నారు. పట్టణంలో మోదీ ప్రసంగించి వెళ్లిపోయిన వెంటనే రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని కొందరు పథకం పన్నారని, ఆ తర్వాత ఆ ఘర్షణలకు తానే...

అమ్మలాంటి అమరావతి పై జగన్ కుట్రలకు అంతే లేదు: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ లాంటి అమరావతి పై జగన్ కుట్రలకు అంతే లేదని మరోసారి నారా లోకేష్ విమర్శించారు. అమరావతి రాజధాని కి భూకంపం ప్రమాదం ఉందని, ముంపుకు గురయ్యే అవకాశం ఉందని...
- Advertisement -

Latest News

భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..

మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
- Advertisement -

భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...

బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!

ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. బుధవారం...

అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...

ఆలస్యంగా ఖైరతాబాద్​ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...