ap cm ys jagan

కొడాలి నాని, యార్లగడ్డ మధ్య వివాదానికి వంశీ కారణమయ్యారా

కృష్ణాజిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు స్నేహితులను సైతం శత్రువులుగా మార్చేస్తున్నాయి. మంత్రి కొడాలి నాని, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు మధ్య వచ్చిన గ్యాప్‌.. ఇప్పుడు జిల్లాలోనే కాకుండా పార్టీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు స్నేహితులుగా ఉన్న వీరు వంశీ పార్టీ మార్పుతో వైరీ వర్గాలుగా మారిపోయారు..కొడాలి...

అభివృద్ధి వద్దు.. కక్షసాదింపే ముద్దు అంటోన్న ఆ ఎమ్మెల్యే

అనూహ్యంగా సీటు దక్కింది ఆ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారట. వ్యక్తిగత పంతాలకు మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారట. చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వైఖరి ఇటు వైసీపీ కేడర్‌ను, అటు నియోజకవర్గ ప్రజలకు మింగుడుపడటం లేదు. గత ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే...

“న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇండ్ల”‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష

3 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయాల‌ని ఆదేశం వైఎస్ ఆర్ జ‌గ‌నన్న కాల‌నీల్లో ఇంట‌ర్నెట్ స‌దుపాయం అమ‌రావ‌తిః ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకు‌వ‌చ్చిన న‌వ‌ర‌త్నాలు-సంక్షేమ కార్యక్రామాల‌పై తాజాగా స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది. దీనిలో భాగంగా ప‌లు ప‌థ‌కాలు,...

ఆంధ్ర ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టిన జ‌గ‌న్..!

ఢిల్లీలో కేంద్ర పెద్ద‌ల‌కు సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తున్న‌దెందుకు? అమ‌రావ‌తిపై జ‌గ‌న్‌ది కేవ‌లం విషప్ర‌చార‌మే త‌ప్ప విష‌యం లేదు టీడీపీ నేత నారా లోకేశ్ అమ‌రావ‌తిః ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం మెడ‌లు...

ఆ ఇద్దరు మంత్రులు జగన్ ని టెన్షన్ పెడుతున్నారా ?

ఏ ప్రభుత్వాన్ని అయినా నడిపించటంలో మంత్రులదే కీలక పాత్ర . మంత్రుంటే సీఎంకు చేదోడువాదోడుగా ఉంటూ పాలనలో సహకరించాలి. కానీ, అలాంటి వాళ్లే కీలక సమయంలో వివాదాస్పమౌతున్నారా.వివాదస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నారా ? కృష్ణా జిల్లాకి చెందిన ఇద్దరు మంత్రుల పై ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో అదే అభిప్రాయం వినిపిస్తుంది. సంక్షేమ కార్యక్రమాలతో ఏపీలో...

ఏపీ రాజకీయాల్లో దేవుళ్లకు తిప్పలు తప్పడం లేదా

అధికార ,ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు వెరసి దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాల దాకా వెళ్ళటం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల నేతలు పోటీపడి మరీ దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాలకు దిగడంతో ఇప్పుడు ఏపీలో రాజకీయం దేవుళ్ళకు కూడా తిప్పలు తెచ్చిపెట్టింది. ఏపీలో రాజకీయ...

ఏపీ లో ఎంట్రీకి బండి సంజయ్ రెఢీ ? శాంపిల్ చూపించారుగా

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఏపీ వైపు వేగంగా దూసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన సంకేతాలను ఆయన ఇచ్చేసారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ బిజెపి ఇక పరుగులు పెట్టబోతోందని, రాబోయే రోజుల్లో అధికారం దక్కించుకుంటుంది అని, తెలంగాణతో పోలిస్తే బీజేపీ కార్యకర్తలు మరింత బలవంతులని చెబుతూనే, ఏపీ రాజకీయాల్లో తమ సత్తా...

వైసీపీ టూ టీడీపీ ఆ మాజీ ఎమ్మెల్యే జంపింగ్ కి అదే కారణమా

అధికార పార్టీలో ఆయన మాజీ ఎమ్మెల్యే. ఉన్నది అధికార పార్టీలోనే అయినా ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదట. పార్టీలో ఉన్నాడా..లేదా..అన్నది కూడా అధికార పార్టీ నేతలు గుర్తించడం లేదు. దీంతో ఆయన ప్రతిపక్ష పార్టీలో చేరాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రతిపక్ష పార్టీలో చేర్చే బాధ్యత కూడా ఆయన తన అనుచరులపైనే పెట్టారు. ప్రకాశం జిల్లా...

ఆ‌ టీడీపీ నేతలు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదా?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచిపోయింది. ఓడిన వారిలో కొందరు ఇంకా తేరుకోకపోతే.. మరికొందరు కండువా మార్చేశారు. ఇంకొందరు జిల్లాకే దూరమయ్యారు. చక్కగా వ్యాపారాలు చూసుకుంటున్నారట. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పార్టీ కేడర్‌ ఆందోళన చెందుతోందట. మధ్యలో వచ్చిన ఇంఛార్జ్‌ల తీరుతో కార్యకర్తలు విసిగి వేశారిపోతున్నారట. టీడీపీ అధినేత చంద్రబాబు...

గుడివాడ సెంటర్లో టీడీపీకి సాధ్యం కానిది పవన్‌ కల్యాణ్ చేశారా ?

ఏపీ కేబినెట్‌లో ఎంతమంది మంత్రులు ఉన్నా కొడాలి నాని నోరు విప్పితే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. టీడీపీతోపాటు నారా ఫ్యామిలీపై నాని చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనమే. ప్రత్యర్థి పార్టీలు బూతులు అని తీవ్ర అభ్యంతరం చెబుతున్నా.. ఇతర నాయకులు ఇదేం తీరు అని తప్పుపడుతున్నా కొడాలి మాత్రం తన రూటు మార్చుకోరు. అంతేకాదు.....
- Advertisement -

Latest News

చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!

చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...
- Advertisement -