Ap Political News

ఏపీలో కొత్త రాజకీయం… పొత్తుకు జగన్ రెడీ..?

ఏపీలో కొత్త పొత్తులు మొదలవ్వబోతున్నాయని తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒంటరిగానే ఉంటోన్న అధికారపక్ష వైసీపీ.. తన రాజకీయం తానూ అన్నట్లుగానే అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి అలా కాకూడదని.. తమకు కూడా మిత్రులు ఉండాలని భావిస్తోందట! దీంతో ఏపీలో వైకాపా కొత్త రాజకీయం తెరపైకి రాబోతుందనే కథనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా......

కొత్త లెక్కల మాస్టారు ఎవరు?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం మంత్రివర్గంలో మార్పులు అనేక కథనాలు వచ్చాయి గానీ, దీనికి సంబంధించి అధికార పార్టీ నేతల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాకపోతే జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మళ్ళీ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారు. దాదాపు 80 శాతం మందిని పక్కనబెట్టి కొత్తవారికి...

పవన్ విషయంలో చిరంజీవికి పెద్ద టాస్క్ ఇవ్వబోతున్న ఇండస్ట్రీ!

"రిపబ్లిక్" సినిమా ఈవెంట్ వేదికను జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోయడానికి, ఫలితంగా "మా"ఎన్నికలను ప్రభావింతం చేయడానికి, తద్వారా జనసేనకు ప్రచారం చేసుకోవడానికి పవన్ వాడుకున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మైకందుకుని పూనకం తెచ్చుకున్న పవన్.. ఇండస్ట్రీ లో కొత్త టెన్షన్ కి కారణం అయ్యారు! దీంతో... పవన్ విషయంలో చిరంజీవికి...

హతవిధీ: ఏపీ వాసుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్ కాలు!

ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటి పరిష్కారాలు చాలా వరకూ కేంద్రం పరిధిలో ఉన్నాయి.. విభజన చట్టంలోని హామీలు గురించి అడిగిన పాపాన పోలేదు.. హస్తిన పెద్దలు స్పందించిన పాపానా పోలేదు. ఇదే క్రమంలో ప్రైవేటు పరం అయిపోతున్న "ఆంధ్రుల హక్కు" గురించి కాస్త గట్టిగా మాట్లాడిన పరిస్థితి లేదు. సరే... అన్నీ ఒకేసారి...

మస్ట్ రీడ్: ఏపీలో “మోడీ క్లాసిఫైడ్స్”… సంప్రదించండి!

సాధారణంగా పత్రికల్లోనూ, ఆన్ లైన్ లలోనూ దర్శనమిచ్చే క్లాసిఫైడ్ యాడ్స్ ని ఏపీలో తనదైన శైలిలో ముద్రించబోతున్నారు మోడీ! అవును... “రాజమండ్రి రైల్వే స్టేషన్ అమ్మకానికి గలదు”.. “విజయవాడ విమానాశ్రయం ఫర్ సేల్”.. “తిరుపతి రైల్వే స్టేషన్ కొనాలనుకుంటున్నారా – సంప్రదించండి”.. “జాతీయ రహదారికి అతిచేరువలో ఉన్న నెల్లూరు రైల్వే స్టేషన్ అమ్మకానికి గలదు”!...

బాబు బ్యాడ్ టైం: తప్పు 1… శిక్ష 23!

సరైన సమయంలో సరైన నిర్ణయం.. ఈ మాట గతంలో తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు వాడిన పదం. సమైక్యాంధ్ర ఉధ్యమం అనంతరం ఏపీ జనం కూడా అదే నిర్ణయం ప్రకటించారు. ఫలితం.. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీ కనుమరుగైపోయింది! మరీ గతానికి వెళ్లకుండా... 2014 నుంచే తీసుకుంటే.. బాబు చేసిన ఒకపని కూడా ఇప్పుడు జీవితాంతం...

 40 ఇయర్స్ ఇండస్ట్రీ… చౌరస్తాలో చంద్రబాబు!

చంద్రబాబుకు అధికారపక్షంతో పోరాడటం కంటే... విపక్షాలను అనుసరించడంపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది! అమరావతిపేరు చెప్పి గతంలో జరిగిన వ్యవహారాల వల్ల.. అభివృద్ధిపై ప్రశ్నించలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర వాసుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందేమో అని మూడు రాజధానులపై గట్టిగా నోరు మెదపలేకున్నారు. ఏపీలోని రోడ్ల దుస్థితిపై స్పందిస్తారనుకుంటే... ఆ క్రెడిట్ పవన్ కొట్టేశారు. మరి ఇప్పుడు...

ఏపీ ప్ర‌భుత్వాన్ని షాక్ ఇస్తున్న గులాబీ బాస్‌.. మోడీని క‌ల‌వ‌డం వెన‌క కార‌ణం అదేనా..

కేసీఆర్ రాజ‌కీయాలు ఎంతో దూర‌దృష్టితో ఉంటాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఏ ప‌ని చేసినా అందులో త‌న భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు ప‌నికొచ్చే విధంగా చూసుకుంటారు. ఇక ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ విష‌యంలో పెద్ద ఎత్తున వివాదాలు రాజుకుంటున్న సంద‌ర్భంగా మ‌రోసారి అగ్గిరాజేసే ప‌నిలో ప‌డ్డారు కేసీఆర్‌. రీసెంట్ గా ఆయ‌న ఢిల్లీకి...

ఏపీలో కొత్త రాజ‌కీయానికి తెర‌లేపిన బీజేపీ.. వ‌ర్కౌట్ అయ్యేలాగే ఉందే..

ప్ర‌తి చిన్న విష‌యాన్ని అది చిన్న‌దా పెద్ద‌దా అని చూడ‌కుండా రాజ‌కీయం చేయడంలో బీజేపీ నేత‌ల‌ను మించిన వారు లేరేమో. మిగతా పార్టీలు అవ‌కాశం ఎదురు చూస్తే బీజేపీ మాత్రం ఉన్న ప‌రిస్థితుల‌ను త‌న‌కు అవ‌కాశంగా మార్చుకుంటుంది. ఇక‌పోతే మ‌రీ ముఖ్యంగా హిందువుల విష‌యంలో మాత్రం బీజేపీ ఏదైనా స్టేట్ మెంట్ ఇచ్చిందంటే మాత్రం...

వైఎస్సార్‌ని ఓటమి అంచుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరో తెలుసా? 

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి....తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఓ క్రేజ్ ఉంది. కోట్లాది పేదల గుండెల్లో కొలువై ఉన్న పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. ఓటమి ఎరగని నేత. పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, సీఎంగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వైఎస్సార్...మరణించినా కూడా....ఆయన చేసిన సేవల్లో ఇంకా బ్రతికే ఉంటారు. అయితే ఓటమి...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం...
- Advertisement -

అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది....

రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక...

’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు,...