bigg boss 5 telugu

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో కాజ‌ల్ కూతురు సంద‌డి!

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుతోంది. టైటిల్ రేసులో కంటెస్టెంట్లం ద‌రూ హోరాహోరీగా పోటీ ప‌డుతున్నారు. దీంతో సీజ‌న్ మ‌రింత ఉత్కంఠ‌గా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నియంత మాటే శాసనం గేమ్‏లో రవి.. షణ్ముఖ్, ప్రియాంక మిగలగా.....

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. టాప్ 3 లో వారు ఉంటారట‌!

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై దూసుకుపోతున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో విజయవంతంగా 77 రోజులు పూర్తి చేసుకుంది. నిన్న‌టి సండే షో చాలా ఫ‌న్నీగా సాగింది. ఈ ఎపిసోడ్‎లో యంగ్ హీరో రాజ్ తరుణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న‌.. అనుభవించు రాజా...

Bigg Boss 5 Telugu: మాన‌స్ కు షాక్ ఇచ్చిన కాజ‌ల్ ! అత‌డ్ని గెలిపించేందుకే ఇంత డ్రామానా ?

Bigg Boss 5 Telugu: బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నా గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5. చివ‌రి ద‌శకు చేరుకున్న కొద్దీ షో మరింత ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ.. ఈ షో ల‌వ‌ర్స్ ను ఎంట‌ర్టైన్ చేస్తున్నాడు. తాజా ఎపిసోడ్ (శుక్ర‌వారం) లో...

Bigg Boss 5 Telugu: అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. బెడిసికొట్టిన రవి, శ్రీ రామ్ ల ప్లాన్

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కులకు పుల్ మీల్స్ లాంటి.. ఎంట‌ర్టైన్ మెంట్ అందిస్తున్న షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5. ఈ షో లోకి 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. పదిమంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లో మిగిలారు. ఇప్ప‌టికే.. సగం షో పూర్తి...

Bigg Boss 5 Telugu: టెన్ష‌న్.. టెన్ష‌న్ .. ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ఎవ‌రికి ద‌క్కేను!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వస్తున్న కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. 19 మందితో ప్రారంభ‌మైనా.. ఈ షోలో ప‌ది మంది హౌస్ నుంచి వెళ్లిపోగా.. 9 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సీజ‌న్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. కంటెస్టెంట్ల మ‌ధ్య పోటీ పెరుగుతోంది. టైటిల్ పోరులో నువ్వా?...

Bigg Boss 5 Telugu: లిప్‌లాక్ తో రెచ్చిపోయిన జంట‌ ! నెటిజన్స్ ఫైర్.

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. బాహ్య ప్ర‌పంచంతో సంబంధం లేకుండా..ఎవ‌రో తెలియ‌ని హౌజ్‌మేట్స్‌తో స‌హా జీవ‌నం చేయ‌డం. విభిన్న మ‌న‌స్కుల‌తో ఉండే స‌మ‌యంలో గొడవలు, అల్ల‌ర్లు స‌హ‌జ‌మే. ఈ త‌రుణంలో శత్రుత్వమే కాదు ప్రేమలు, స్నేహాలు కూడా చిరుగురిస్తాయి. తాజాగా ప్రసారమవుతోన్న 5 సీజ‌న్ లో కూడా ఇలాంటి ఓ...

Bigg Boss 5 : రెచ్చ‌గొట్టి.. ఎర్రి పుష్పం చేస్తున్నారు.. ఒంట‌రైన స‌న్నీ

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న షో బిస్ బాస్ తెలుగు సీజ‌న్ 5. ఈ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్దీ.. రోజురోజుకు ర‌స‌వ‌త్తంగా మారుతోంది. వారానికి ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావ‌డంతో ..ఇక నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతార‌నే ఉత్కంఠ మొద‌లైంది. దీంతో హౌస్ లో ఉన్న...

Bigg Boss Telugu 5: స‌న్నీని పొగ‌డ్త‌ల‌తో ముంచేసిన మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది వారానికి ఒకరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు దీంతో బలమైన కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ హౌస్లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు చూస్తూంటే.. చాలా హృద‌యవిదారంగా ఉన్నాయి....

Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్కా.. మాజాకా..! స్నేహితుల మ‌ధ్య చిచ్చు .. కాజల్‌, మానస్‌లపై మండిపడ్డ సన్నీ..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ టాస్కులు మామూలుగా ఉండ‌వ్ బాబోయ్.. ఎవరిని ఎప్పుడూ టార్గెట్ చేస్తాడో..? ఎవ‌రితో ఎలా ఆడిస్తాడో? ఎవరికీ అర్థం కాదు. బిగ్ బాస్ త‌లుచుకుంటే.. బ‌ద్ద‌ శత్రువులు అనుకుంటే వాళ్ల‌ను.. ఇట్టే కలిసిపోయేలా చేస్తాడు. అలాగే ప్రాణ‌ స్నేహితులు అనుకున్నవాళ్లే మ‌ధ్య అనూహ్యంగా గొడవలు సృష్టిస్తాడు. ఇదే విష‌యం...

Bigg Boss 5 Telugu: ఎంట్రా ష‌ణ్ణూ ఇదీ.. స్ట్రాట‌జీ మార్చావా..? మ‌రీ క‌నెక్ట‌య్యావా??

బిగ్ బాస్ 5 తెలుగు 10 వారాలు గ‌డిచిపోయాయి ఇంకో నాలుగు వారాల్లో విన్న‌ర్ ఎవ‌రో తేలబోతుంది. బిగ్ బాస్ 5 సీజ‌న్ మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి యాపిల్‌బాయ్ మోజో రూమ్‌లో ముచ్చ‌ట్లు త‌ప్ప పెద్ద‌గా చేసిందేం లేదు.. ఎవ‌రో ఒక‌రు గెలికితేనే గేమ్ అంటూ మొద‌లెడ‌తాడు. యాంక‌ర్ ర‌వి అంద‌రినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కానీ ఈ...
- Advertisement -

Latest News

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన...
- Advertisement -

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...

కాంగ్రెస్ వ‌ల్లే ప్ర‌జా ప్ర‌తినిధులకు గౌర‌వం వ‌చ్చింది – జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధు ల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి...