bigg Boss Telugu 5

Bigg Boss 5 Telugu: అరె ఏంట్రా ష‌న్నూ! మ‌రోసారి అర్ధరాత్రి బరితెగించిన జంట!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ష‌న్నూ, సిరిల ప్రవర్తన కొంచెం తేడాగానే ఉంది. అవ‌కాశం దొరికితే చాలు ముద్దులు, హగ్గులు రెచ్చిపోతున్నారు. ఎఫెక్ష‌న్స్, క‌నెక్ష‌న్స్ త‌గ్గించుకుంటే.. మంచిద‌నీ, గేమ్ మీద ఫోక‌స్ పెడితే మంచిద‌ని హోస్ట్ నాగ్ కూడా హెచ్చరించారు. అయినా వీరి ప్ర‌వ‌ర్త‌న‌లో ఎలాంటి మార్పు రాలేదు....

Annie Master: ఆనీ మాస్టర్ మొత్తం రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..!

Annie Master: బుల్లితెరలో దూసుకుపోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. విజ‌యవంతంగా .. ప‌ద‌కొండు వారాలు పూర్తి చేసుకోంది. ప్రతి వారం ఎవ‌రో ఒక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. అయితే, ఈ వారం లేడీ కొరియో గ్రాఫ‌ర్ ఆనీమాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యింది. ఎలాగైనా.. ట్రోఫీతోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న ఆనీ మాస్టర్‌ కల...

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. టాప్ 3 లో వారు ఉంటారట‌!

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై దూసుకుపోతున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో విజయవంతంగా 77 రోజులు పూర్తి చేసుకుంది. నిన్న‌టి సండే షో చాలా ఫ‌న్నీగా సాగింది. ఈ ఎపిసోడ్‎లో యంగ్ హీరో రాజ్ తరుణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న‌.. అనుభవించు రాజా...

Bigg Boss 5 Telugu: మాన‌స్ కు షాక్ ఇచ్చిన కాజ‌ల్ ! అత‌డ్ని గెలిపించేందుకే ఇంత డ్రామానా ?

Bigg Boss 5 Telugu: బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నా గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5. చివ‌రి ద‌శకు చేరుకున్న కొద్దీ షో మరింత ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ.. ఈ షో ల‌వ‌ర్స్ ను ఎంట‌ర్టైన్ చేస్తున్నాడు. తాజా ఎపిసోడ్ (శుక్ర‌వారం) లో...

Bigg Boss 5 Telugu: టెన్ష‌న్.. టెన్ష‌న్ .. ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ఎవ‌రికి ద‌క్కేను!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వస్తున్న కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. 19 మందితో ప్రారంభ‌మైనా.. ఈ షోలో ప‌ది మంది హౌస్ నుంచి వెళ్లిపోగా.. 9 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సీజ‌న్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. కంటెస్టెంట్ల మ‌ధ్య పోటీ పెరుగుతోంది. టైటిల్ పోరులో నువ్వా?...

Bigg Boss 5: “అందుకే ఆమె హౌస్ లోకి వెళ్ళింది”.. ఆనీ మాస్ట‌ర్ బండారం బ‌య‌ట‌పెట్టిన బిస్ బాస్ మాజీ కంటెస్టెంట్!

Bigg Boss 5: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న షో బిస్ బాస్ తెలుగు సీజ‌న్ 5. ఈ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్దీ.. మ‌రింత ర‌స‌వ‌త్తంగా మారుతోంది. వారానికి ఒక్కో కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోతున్నారు. ఇక ఉన్న వాళ్లలో నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతార‌నే ఉత్కంఠ బిగ్ బాస్ లో...

Bigg Boss 5 Telugu: ఇదేం అరాచ‌కం రా బాబు.. ష‌న్ను కోసం చేయి కోసుకున్న‌ సిరి..

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తాజా న‌డుస్తున్నీ సీజన్ విజ‌యవంతంగా 10 వారాలు పూర్తి చేసుకొని 11 వ వారంలోకి అడుగుపెట్టింది. ప్ర‌తి వారం లాగానే ఈ వారం కూడా వాడి వేడిగా నామినేషన్ల ప‌ర్వం సాగింది. కెప్టెన్ రవి తప్ప...

Bigg Boss 5 Telugu: జెస్సి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే..!

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్దీ గేమ్ మరింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఎప్పుడూ లేని విధంగా 19 మందితో ప్రారంభ‌మైనా.. ఈ సీజ‌న్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 10 మంది ఎలిమినేట్ అయ్యారు. తాజాగా హౌస్ నుంచి అనారోగ్యం తో...

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ షో బండారం బ‌య‌ట‌పెట్టిన కండ‌ల వీరుడు .. షో స్క్రిప్టెడేనా?

Bigg Boss Telugu 5: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌లా ఆక‌ట్టుకుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ షో అటు హిందీలోనే కాకుండా ద‌క్షిణాది భాష‌లైనా.. క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగులో కూడా ఈ షో ఎంతగానో పాపుల‌రీ సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం...

Bigg Boss: అత‌డే టైటిల్ విన్న‌ర్..! సన్నీ వ‌ర్సెస్ ష‌న్ను నెట్టింట్లో భారీ ఎత్తున‌ ట్రోలింగ్ ..

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. రోజురోజుకు షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. వారంతంలో కింగ్ నాగ్ హోస్ట్ గా వచ్చి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత ఎంట‌ర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇక నామినేష‌న్ల ప‌ర్వం గురించి ..చెప్పావ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఈ సారి నామినేష‌న్ లో ర‌చ్చ ఓ...
- Advertisement -

Latest News

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన...
- Advertisement -

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...

కాంగ్రెస్ వ‌ల్లే ప్ర‌జా ప్ర‌తినిధులకు గౌర‌వం వ‌చ్చింది – జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధు ల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి...