BJP MP Aravind

మిస్టర్ అరవింద్.. దాడి కాదు వీపు సాపు చేస్తాం – ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టీఆరెఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజేపి ఎంపి అరవింద్ ఇంట్లో మహిళలు లేరా..?...

ఎంపీ అరవింద్ కుటుంబానికి దిక్కుమాలిన చరిత్ర – మంత్రి వేముల

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం ఎంపీ అరవింద్ అని విమర్శించారు. అరవింద్ కుటుంబానిది దిక్కుమాలిన చరిత్ర అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వారి కుటుంబంలో ముగ్గురు మూడు పార్టీలలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అరవింద్ ని చూస్తేనే తమకు...

ఖర్గే ఫోన్ కాల్ పై కవిత క్లారిటీ ఇవ్వాలి – ఎంపీ అరవింద్

టిఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. ఇంట్లోని మహిళా సిబ్బంది ఛాతి మీద రాయితో కొట్టి దాడి చేయడం ఎందుకోసమని ప్రశ్నించారు. కవిత పార్టీ మారుతున్నట్లు తనకు తెలిసింది కాబట్టే మాట్లాడానని అన్నారు ఎంపీ అరవింద్. మల్లికార్జున ఖర్గే కు ఫోన్ చేసిందా లేదా...

దేశంలోనే సిల్లీ సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారు – ఎంపీ అరవింద్

సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో మరోసారి విమర్శలు గుప్పించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం కేసీఆర్ దేశంలోనే సిల్లీ సీఎంగా మిగిలిపోయారని అన్నారు. సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితి కెసిఆర్ కి వచ్చిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ అలా భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలేనని అన్నారు. కవిత, కేటీఆర్...

కవితతో సంప్రదింపులు జరపాల్సిన ఖర్మ బిజెపికి పట్టలేదు – ఎంపీ అరవింద్

మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అలాగే బిజెపి నేతలు తన కూతురు కవితను బిజెపిలో చేరమని అడిగినట్లుగా వెల్లడించారు. ఇంతకన్నా దౌర్భాగ్యపు రాజకీయం మరొకటి...

కవితని జైలుకు పంపించే విషయంలో కేటీఆర్ హస్తం ఉంది – ఎంపీ అరవింద్

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడం, కవితను జైలుకు పంపించే విషయంలో ఆమె సోదరుడు మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కెసిఆర్ కూతురు లిక్కర్ స్కాంలో రేపో, మాపో జైలుకు వెళుతుందని, ఫినిక్స్...

దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమేయం ఉంది – ఎంపీ అరవింద్

దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కేసీఆర్ హస్తం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలను...

కల్చర్ లెస్ ఫెలో, లయ్యర్, థర్డ్ గ్రేడ్ ఫెలో..యూస్ లెస్ ఫెలో -కెసిఆర్ పై అరవింద్ ఫైర్

సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. బేవకూఫ్.. నీకు దమ్ముంటే 2014-2018 మేనిఫెస్టోపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. జోగులాంబ అమ్మవారిపై మాట్లాడుతావా.. ముస్లింలపై మాట్లాడి చూడు.. దమ్ముంటే అని సవాల్ విసిరారు. మసీదు లపై మాట్లాడి చూడు కోడి మెడ కోసినట్లు కోసి పడేస్తారు...కల్చర్ లెస్ ఫెలో అని...

ముఖ్యమంత్రి మోరుగుడు మాని వర్షాలపై రివ్యూ చేయాలి – ఎంపీ అరవింద్

రెండు, రెండు గంటలు మీడియా సమావేశాలు మానేసి, భారీ వర్షాలపై రోజుకి ఒక రెండు గంటలు అయినా సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి సూచించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇరిగేషన్ కి, డిస్టిక్ అడ్మిషన్ కి ఎటువంటి కోఆర్డినేషన్ లేదని అన్నారు. దానిపై దృష్టి పెట్టాలన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్...

కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కేటీఆర్ బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడు: ధర్మపురి అరవింద్

కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని ముఖ్యమంత్రి కొడుకు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడు అని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏం చేశారో సీఎం కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ...
- Advertisement -

Latest News

బ్రేకింగ్‌ : 10 వేల మంది సిబ్బందికి టౌన్ షిప్ : సీఎం కేసీఆర్‌

దామ‌ర‌చ‌ర్ల‌లో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప‌వ‌ర్...
- Advertisement -

Big News : వాహనదారులకు అలర్ట్‌.. చిప్‌ లేకుండా లైసెన్స్‌లు

తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఇక చిప్‌ లేకుండానే జారీ కాబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి చిప్‌ లేని కార్డులను రవాణాశాఖ జారీచేయనుంది....

Breaking : అదుపుతప్పి 700 అడుగుల లోయలోపడ్డ కారు..

జమ్ము కాశ్మీర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు లోయలోపడి ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలోపడి అందులో ప్రయాణిస్తున్న...

పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్‌

దామ‌ర‌చ‌ర్ల‌లో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న...

సీఎం వైఎస్ జగన్ ఆశయాలను నెర వేరుతున్నాయి : సజ్జల

అమరావతి రాజధానిపై హైకోర్టు ఆదేశాలపై నేడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడు...