BJP president JP Nadda

BREAKING : బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడగింపు

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అధిష్టానం శుభవార్త చెప్పింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడగిస్తూ... బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షా తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా...

ఈ నెల 16న తెలంగాణకు జేపీ నడ్డా

కేంద్రంలోని బిజెపి ఈసారి దక్షిణ రాష్ట్రాలపై ఫోకస్ చేస్తుందా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పాగా వేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందా? 2024 ఎన్నికల లక్ష్యంగా బిజెపి దృష్టి సారించిందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. తెలంగాణపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యంలో జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ప్రాధాన్యత...

ఈరోజు నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరు?: కేటీఆర్ ట్వీట్

ఇటీవల మునుగోడులో బిజెపి బహిరంగ సభ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్...

బిజెపి నూతన కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు

బిజెపి పార్లమెంటరీ బోర్డును నియమించారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బిజెపి కొత్త పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ నూతన బోర్డు నియామకంలో పార్టీలో సీనియర్లు అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రి నితిన్ గట్కరీలకు చోటు లభించలేదు. వీరిద్దరిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి కూడా తొలగించడం గమనార్హం....

Maharashtra: సీట్ల పంపకంపై షిండేతో సమావేశమైన జేపీ నడ్డా

శివసేనలో తిరుగుబాటు లేవదీసి, విజయవంతంగా ఉద్ధవ్ ఠాక్రే ను సీఎం పదవి నుంచి దింపి, ముఖ్యమంత్రి అయిన ఎక్నాధ్ షిండే.. పాలనలో తొలి అడుగులు వేస్తున్నారు. మిత్ర పక్షం బీజేపీతో కలిసి కొత్త మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నారు. షిండే మంత్రివర్గంలో బిజెపి తరఫున 25 మంది మంత్రులు ఉండవచ్చని తెలుస్తోంది. కాగా తనకు మద్దతు...

జూలై 1 న హైదరాబాద్ కు జేపీ నడ్డా

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. బేటికి సారథ్యం వహించనున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెల 1న ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సమావేశాలు జరిగే నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డా కు స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు....

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న జేపీ నడ్డా

ఏపీ పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడ చేరుకున్న జేపీ నడ్డా అక్కడ నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో మాట్లాడారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను బిజెపి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. కాగా నేడు (మంగళవారం) బెజవాడ దుర్గమ్మ ని దర్శించుకున్నారు.నడ్డాకు దుర్గగుడి ఈఓ...

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఇండియన్ ఎవరూ లేరు: జేపీ నడ్డా

విజయవాడలో నిర్వహించిన శక్తి కేంద్ర ప్రముఖులు, కార్యకర్తల సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఇండియన్ ఎవరూ లేరని నడ్దా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు లండన్ నుంచి మాట్లాడుతున్నారని అన్నారు. వైయస్సార్సిపి, టిడిపి, టిఆర్ఎస్ అన్ని కుటుంబ పార్టీలేనని ఆయన ఆరోపించారు....

నేడు ఏపీ లో పర్యటించనున్న జేపీ నడ్డా..జనసేన తో పొత్తులపై చర్చించే అవకాశం

బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్లో అంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు....

జేపీ నడ్డా పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పై తెలంగాణ మంత్రి కేటిఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు." కర్ణాటకలో సీఎం కావాలంటే రూ 2,500 కోట్లు అడుగుతున్నారట." అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆయన అన్నారు. తాము ప్రభుత్వానికి 40 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని గుత్తేదారులు, తాము...
- Advertisement -

Latest News

ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై చర్యలు…బాలినేని శ్రీనివాసరెడ్డి

పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకుంటారని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తన ఫోన్ ను ట్రాప్...
- Advertisement -

హిట్ కోసం నాగార్జున కొత్త ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా.!

అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు వదిలి సినిమాల మీద ద్యాస పెట్టాలని...

ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్‌ : మంత్రి కేటీఆర్‌

హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి...

Breaking : గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం...

ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!

ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...