black fungus

రెండు వేలు దాటిన బ్లాక్‌ ఫంగస్‌ మరణాలు

కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమంది బ్లాక్‌ ఫంగస్ (Black Fungus) బారిన పడుతున్న విషయం తెల్సిందే. అయితే కరోనా రెండో దశ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో బ్లాక్‌ ఫంగస్‌ విజృంభణ కలవరపెడుతోంది. ఇటు బ్లాక్‌ ఫంగస్‌ మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.   కాగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 31,216...

చిన్నారుల్లో బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తే క‌నిపించే ల‌క్ష‌ణాలు.. అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..!

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనేక ప్ర‌జ‌ల జీవితాల‌ను చిన్నా భిన్నం చేసింది. ఇప్ప‌టికీ కోవిడ్‌పై ప్ర‌జ‌లు పోరాటం చేస్తూనే ఉన్నారు. మూడో వేవ్ వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. దీంతో మ‌రింత తీవ్రంగా ప‌రిస్థితులు మారుతాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. అయితే కోవిడ్ మూడో వేవ్ ఎక్కువ‌గా పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని ఇప్ప‌టికే నిపుణులు హెచ్చ‌రించిన దృష్ట్యా...

ఫ్యాక్ట్ చెక్: ఇంట్లో వుండే ఫ్రిడ్జ్ కారణంగా బ్లాక్ ఫంగస్ వస్తోందా..?

ఫ్యాక్ట్ చెక్ (Fact Check) : కరోనా కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండడం తో కాస్త రిలీఫ్ గా ఉన్నారు ప్రజలు. ఈ మహమ్మారి మాత్రమే కాకుండా బ్లాక్ ఫంగస్ కూడా చాలా మందిని భయానికి గురి చేస్తోంది. చాలా మంది కరోనా బారిన...

చంద్రబాబు గారూ మీరైనా నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్…!

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఏపీలో విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక బ్లాక్ ఫంగస్ విషయంలో రాష్ట్ర ప్రభుతం సరిగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనం అయింది. చంద్రబాబూ... మీరైనా...

టీఎస్‌ ఎంసెట్‌–2021 మళ్లీ వాయిదా!

గత ఏడాది నుంచి కరోనా ఎఫెక్ట్‌ విద్యారంగంపై ఎక్కువగా పడుతూనే ఉంది. అందుకే కేవలం రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఎంసెట్‌ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా...

ఫ్యాక్ట్ చెక్: ఫార్మ్ చికెన్ వలన బ్లాక్ ఫంగస్ వస్తుందా..? దీనిలో నిజమెంత..?

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. నిజంగా చికెన్ కి దూరంగా ఉండడం చాలా మందికి కష్టమనే చెప్పాలి. అయితే తాజాగా ఒక వార్త వచ్చింది. అదేమిటంటే ఫార్మ చికెన్ తినడం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందని అంటున్నారు. దీనిలో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే బ్లాక్ ఫంగస్ గురించి ముందు చూద్దాం......

బ్లాక్, వైట్‌ ఇప్పుడు మూడోరకం.. ఎళ్లో ఫంగస్‌! ఇది మరింత ప్రమాదం

ఇప్పటికే బ్లాక్‌ ఫంగస్‌ విజృంభిస్తోంది. కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఈ ఫంగస్‌ బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా వైట్‌ ఫంగస్‌ కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎళ్లో ఫంగస్‌ కేసులు బయటపడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఎళ్లో ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఎళ్లో ఫంగస్‌ బ్లాక్, వైట్‌...

మ్యుకర్మైకోసెస్ పురుషులు మరియు డయాబెటిక్ పేషంట్స్ లో ఎక్కువగా ఉంది: స్టడీ..!

కరోనా వైరస్ తర్వాత బ్లాక్ ఫంగస్ అందరినీ సతమతం చేస్తోంది. తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల్లో మరియు డయాబెటిక్ పేషంట్స్ లో వ్యాపిస్తోంది అని తెలిసింది. ఈ అధ్యయనం ఎల్సెవియర్ పత్రికలో ప్రచురించబడుతుంది. కోల్‌కతా లోని జిడి హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ అవదేశ్ కుమార్ సింగ్,...

లాక్‌డౌన్‌ మరో 2 వారాలు పొడగింపు

కొవిడ్‌ కేసులు కర్ణాటక మొత్తం 32218 కేసులు నమోదయ్యాయి. కేవలం బెంగళూరులోనే 9591 కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప కేబినెట్‌ సమావేశం శుక్రవారం నిర్వహించారు. కరోనా కేసుల తగ్గించే దిశగా అధికారులు తదుపరి చర్యల దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మరణాలు తగ్గించేందుకే మరో రెండు వారాల పాటు...

బ్లాక్ ఫంగ‌స్ రాకుండా అడ్డుకునేందుకు 3 కీల‌క సూచ‌న‌లు చేసిన ఎయిమ్స్ డైరెక్ట‌ర్

కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మంది బ్లాక్ ఫంగ‌స్ లేదా మ్యూకోమైకోసిస్ వ్యాధి వ్యాప్తి చెందుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్రబలంగా ఉన్న బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోమైకోసిస్ వ్యాప్తిని నివారించడంలో ముఖ్యమైన మూడు అంశాలను ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా శుక్ర‌వారం...
- Advertisement -

Latest News

అద‌ర‌గొడుత‌న్న హంసానందిని.. ఆహా అంటున్న అభిమానులు!

హంసానందిని అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె త‌న అందంతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె వంశీ డైరెక్ష‌న్‌లో వచ్చిన అనుమానస్పదం సినిమాద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
- Advertisement -

ఏపీ : రేపు 8 మంది ఎమ్యెల్సీల రిటైర్మెంట్.. తగ్గనున్న టిడిపి సంఖ్యా బలం

ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రేపు శాసన మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు...

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం: వైసీపీ ఎంపీ ప్రకటన

రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని... ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం...

వరల్డ్ కిడ్నీక్యాన్సర్ డే : కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్...

క‌మ‌లం గూటికి క‌డియం..? ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతే ఇదే ఫైనల్‌!

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఎపిసోడ్ కాస్త బీజేపీ గూటికి చేరింది. ఎన్నో మ‌లుపులు, ఎన్నో ట్విస్టుల త‌ర్వాత ఆయ‌న క‌మ‌లం...