Box Office

బాలీవుడ్ లోకి భింబిసారా చిత్రం..మరో కార్తికేయ 2 లాంటి హిట్ అవుతుందా?

ప్రస్తుతం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ హవానే కనిపిస్తుంది..మన తెలుగు వాళ్ళని మరియు మన తెలుగు సినిమాలను ఎప్పుడూ చిన్న చూపు చూసే బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఇప్పుడు మన తెలుగు సినిమాలే రక్ష గా మారాయి..బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద...

ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. ‘షోలే’ టు ‘ఆర్​ఆర్​ఆర్’​.. అన్ని బాక్సాఫీస్ హిట్లే!

స్నేహం.. జీవితంలో దొరికే ఓ అద్భుత వరం. జీవితంలో ఓ మంచి స్నేహం దొరికితే అంతకంటే కావాల్సిందేం లేదు. అందుకే స్నేహమేరా జీవితం.... స్నేహమేరా శాశ్వతం... అంటూ ఫ్రెండ్​షిప్​ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఎన్నో పాటలు, సినిమాలు వచ్చాయి. ఎందుకంటే స్నేహానికి, సినిమాకి.. క్లాప్‌బోర్డుకి, కెమెరాకి ఉన్నంత అనుబంధం ఉంది. అందుకే బ్లాక్‌ అండ్‌ వైట్‌...

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హీరోల రికార్డులను బద్దలు కొట్టిన శ్రీకాంత్ సినిమా.. ఏదంటే?

సినిమా ఇండస్ట్రీలో అగ్రతారలుగా 1980, 90ల్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఉన్నారు. ఆ సమయంలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ మేక నటించిన ఒక చిత్రం చిన్న సినిమాగా వచ్చి ఆనాటి అగ్ర తారల రికార్డులను బద్దలు కొట్టింది. ఇండస్ట్రీ మొత్తం అసలు ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఆశ్చర్యంగా...

బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా..ఆ చిత్రాలు ఎన్టీఆర్‌కు బాగా ఇష్టం.. అదేమిటంటే?

సీనియర్ ఎన్టీఆర్..తెలుగు సినిమా రంగానికి చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానంతో పాటు తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎన్టీఆర్. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. కాగా, ఇప్పటికీ తెలుగు వారి ఇళ్లలో ఎన్టీఆర్ ఫొటోలు ఉంటాయి. రాముడిగా, కృష్ణుడిగా...

‘కర్ణుడి’గా ఎన్టీఆర్ ప్రభంజనం..పోటీగా వచ్చిన కృష్ణ, మురళీమోహన్, శోభన్ బాబు, కృష్ణంరాజు..!

తెలుగు ప్రజల ఆరాధ్యుడు సీనియర్ ఎన్టీఆర్..పోషించిన సాంఘీక, పౌరాణిక, జానపద పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరి హృదయంలో పౌరాణిక పాత్రలు అయిన కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, కర్ణుడు అనగానే.. టక్కున సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర చరిత్ర ఉన్నంత కాలం పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా...

ఆ సంవత్సరం బాక్సాఫీసు వద్ద అన్నిసార్లు తలపడ్డ ఎన్టీఆర్, కృష్ణ.. ఎవరు నెగ్గారంటే?

నటరత్న నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్)ను తెలుగు ప్రజలు ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలయితే జనం థియేటర్లకు వెళ్లి సంబురాలు చేసుకుంటారు. 1979వ సంవత్సరంలో అన్న ఎన్టీఆర్ నటించిన సినిమాలకు పోటీగా నటశేఖర కృష్ణ నటించిన పిక్చర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిరువురు బాక్సాఫీసు వద్ద తలపడ్డారు. అందులో ఎవరి...

సంక్రాంతి బరిలో తండ్రీ తనయుల సినిమాలు..నెగ్గేది రామ చరణా? చిరంజీవినా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కాగా, చిరంజీవి నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫుల్ ఫోకస్ తో అభిమానులు, ఆడియన్స్ ను అలరించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిరు-బాబీల కాంబో మూవీ MEGA 154(వాల్తేరు వీరయ్య) రిలీజ్...

బ్లాక్ బాస్టర్ అంటే ఇట్టా ఉండాలా..F3 నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేశ్ -వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ F3. F2కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై దూసుకుపోతున్నది. జనాలు ఈ సినిమా చూసి థియేటర్లలో నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ పిక్చర్ బాగా నచ్చుతోంది. ఈ క్రమంలోనే...

బాక్సాఫీస్ కా బాద్ షా రాఖీ భాయ్..KGF2 ఖాతాలో మరో అరుదైన రికార్డు

శాండల్ వుడ్ హీరో యశ్- సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ KGF2. కేజీఎఫ్ చాప్టర్ 1కు కొనసాగింపుగా వచ్చిన ఈ చాప్టర్ 2 గత నెల 14న విడుదలై రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ‘ఉగ్రమ్’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత ప్రశాంత్ నీల్...

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న KGF2..బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

దేశవ్యాప్తంగా గురువారం విడుదలైన KGF2 ఫిల్మ్ రికార్డుల వేట కొనసా..గుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ వరల్డ్ క్లాస్ పిక్చర్ అని సినీ పరిశీలకులు చెప్తున్నారు. సినీ ప్రముఖులు, లవర్స్ సినిమా చూసి ఎలివేషన్ కా బాప్, ఎక్సలెంట్ మేకింగ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటి వరకు...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...