Braking News
Telangana - తెలంగాణ
Breaking : మళ్లీ పాత వాళ్ళకే టికెట్స్.. ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే...
Telangana - తెలంగాణ
అన్ని వర్గాల వారిని కలిశాను..ఎవరు ఆనందంగా లేరు : రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర పేరిట ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఈ జోడో యాత్రలో రోజుకు 7,8 గంటలు నడుస్తున్నానని, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానన్నారు. అన్ని వర్గాల వారిని కలిశాను..ఎవరు...
Telangana - తెలంగాణ
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. గడువు పొడిగింపు..
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే.. రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అయితే, దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : భగ్గుమన్న కోనసీమ.. ఎమ్మెల్యీ ఇంటికి కూడా నిప్పు..
ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటులో పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్ పేరుగా మార్చుతున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించడంతో.. కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అమలాపురంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. కాగా, ఆందోళనకారులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ‘ఫేషియల్ అథంటికేషన్’
సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్’ విధానానికి స్వస్తి చెప్పి ‘ఫేషియల్ అథంటికేషన్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. భవిష్యత్లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను సంక్షేమ పథకాలు అందజేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం...
Telangana - తెలంగాణ
భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి పుణ్యక్షేత్రం..
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించిన యాద్రాద్రి పుణ్యక్షేత్రానికి నేడు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయాశాల భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో భక్తుల...
Telangana - తెలంగాణ
దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ రౌండ్ టేబుల్ సమావేశం
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటిస్తున్న కేటీఆర్ బుధవారం దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. డెలాయిట్, జేసీబీ, హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, సహా మరిన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో జరిగిన రౌండ్...
Telangana - తెలంగాణ
రైతులకు శుభవార్త.. తడిసిన ధాన్యం కొంటామని హామీ ఇచ్చిన కేసీఆర్
ఆరుగాలయం కష్టించి పండించిన పంట కళ్లముందే నీటి పాలైతే రైతులు తట్టుకోలేరు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో కష్టపడి పండించిన నీటి పాలైందని రైతన్నలు కన్నీరు పెట్టుకున్న క్రమంలో వారికి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పాడు. రైతులు...
వార్తలు
పుష్పలో ఊ.. అంటావా పాట పాడిన సింగర్కు గోల్డ్ మెడల్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇందులోని ప్రతి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేశాయి.. ముఖ్యంగా ఊ అంటావా..మావ...
క్రైమ్
దారుణం : వేటగాళ్ల చేతిలో ముగ్గురు పోలీసులు హతం..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వేటగాళ్లు రెచ్చిపోయారు.. అడవిలో జింకలను వేటాడేందుకు వచ్చి.. అడ్డొచ్చిన పోలీసులను కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసులు కాల్చి చంపారు. గుణ అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...