BUSINESS NEWS
భారతదేశం
బైక్ కొనాలనుకునేవారికి షాక్.. పెరిగిన ధరలు..
రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో మరొక వస్తువుపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు సైతం ఆకాశానంటుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వాహనాల ధరలు సైతం పెరుగుతుండడం గమనార్హం. వాహన కొలుగోలుదారులపై ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ మరింత భారం మోపేందుకు రంగం...
భారతదేశం
సూపర్ న్యూస్.. ఇక సబ్స్క్రిప్షన్ లేకున్నా అమెజాన్ ప్రైమ్లో సినిమాలు చూడొచ్చు..
కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ చూడడం మిస్ అయిన వారు అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫాంలలో చూస్తుంటారు. అయితే ఒక్క సినిమా కోసం నెల, సంవత్సరానికి మెంబర్ షిప్ తీసుకోవడం ఎందుకులే అని పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వారి కోసం అమెజాన్ ప్రైమ్ గుడ్న్యూస్ తీసుకువచ్చింది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజమైన అమెజాన్ త్వరలోనే...
అంతర్జాతీయం
నాకు ఇప్పటికీ సొంతిళ్లు లేదు…. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. గత ఆర్నేళ్లుగా ప్రపంచ కుబేరుడిగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. పేపాల్ తో ప్రారంభమైన మస్క్ వ్యాపార సామ్రాజ్యం టెస్లా, స్పేస్ ఎక్స్ లతో ఆకాశానికి చేరింది. టెస్లా కార్ల తయారీతో ఎలాన్ మస్క్ దశ తిరిగింది. మరోవైపు స్పేస్ ఎక్స్ ను...
భారతదేశం
రిలయన్స్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు పదవులకు అనిల్ అంబానీ రాజీనామా…
శుక్రవారంనాడు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు అనిల్ ధీరూభాయ్ అంబానీ (ADAG) రాజీనామా చేశారు. అంతకుముందు స్టాక్ ఎక్స్చేంజి లలో లిస్టెడ్ కంపెనీలలొ చేరకుండా అనిల్ అంబాని ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి) నిషేధించిన సంగతి తెలిసిందే. సెబి మధ్యంతర ఉత్తర్వుల తరువాత కంపెనీ డైరెక్టర్ పదవినుంచి...
2021 roundup
2021 Round up : 2021 లో బెస్ట్ కంపెనీగా మైక్రోసాఫ్ట్.. వరెస్ట్ కంపెనీ ఏదంటే..?
వ్యాపారంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. పైగా తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేము. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా వ్యాపారం విషయంలో అద్భుతాలు చోటుచేసుకున్నాయి.
కొన్ని ఘోరమైన పతనాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే గ్లోబల్ ట్రేడింగ్ లో మాత్రం ఎవరు ఊహించని...
వార్తలు
Amazon Prime: సినీ ప్రియులకు అమెజాన్ ప్రైమ్ భారీ షాక్ ! పెరగనున్న ధరలు..ఎంతంటే.
Amazon Prime: కరోనా ప్రభావం వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అన్ని.. సొంతింటి థియేటర్లుగా మారిపోయాయి. విడుదలైన ప్రతి సినిమాను ఎంచక్క ఇంట్లోనే కూర్చోని వీలు కుదిరింది. ఈ ఏడాది చిన్నచితకా హీరోలే కాదు, స్టార్ హీరోల సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. వినోదాన్ని పంచాయి. ఈ క్రమంలో సామాన్య ప్రేక్షకుడు కూడా ఓటీటీలకు అలవాటు...
Latest News
భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..
మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
Independence Day
భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...
భారతదేశం
బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం...
వార్తలు
అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...
Telangana - తెలంగాణ
ఆలస్యంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...