chandrababu comments on CM Jagan

పులివెందులలో కూడా వైసీపీ గెలవలేదు : చంద్రబాబు

తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు వచ్చాయని తెడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత వైసీపీ పాలన చూస్తే వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా ఆ పార్టీ గెలిచేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాలను ప్రజలెప్పుడూ ప్రోత్సహించరని తెలిపారు. ఎందుకు ఓటేశామా అని ఓటర్లు తలబాదుకునేలా జగన్ పాలన సాగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు...

అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా?.. ఇది ఏపీ సర్కార్ టెర్రరిజమ్ : చంద్రబాబు

టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జలవనరుల శాఖ ఈఈని బెదిరించి అయ్యన్నపై తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని ఆరోపించారు. విశాఖలో విశాఖలో భూ కబ్జాలపై పోరాడితే అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం, రుషికొండ అంశం నుంచి రాష్ట్ర ప్రజల...

జగన్మోహన్ రెడ్డి పొట్ట అబద్ధాల పుట్ట : చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్ కు ఉత్తుత్తి బటన్ నొక్కడం తప్ప రైతుల గోడు గురించి పట్టదు అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్నదాతల కష్టాలు పట్టని ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించాలని అన్నారు. పల్నాడు జిల్లా తిమ్మాపురం, నాదెండ్ల మండలాల పరిధిలో చంద్రబాబు పర్యటించారు. ఆ మండలాల పరిధిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి,...

గిరిజనులకు గోరంత ఇచ్చి కొండంత దోచేస్తున్నారు: చంద్రబాబు

లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి భారతి సిమెంట్​కు తరలిస్తూ గిరిజన సంపదను సీఎం జగన్ దోచుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. గిరిజనులకు గోరంత ఇస్తూ కొండంత దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనిషికి స్వార్థం ఉంటుంది కానీ.. జగన్...
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...