Chris Gayle

విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌

విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌. సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ ఆడేందుకు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ మరోసారి భారత్ లో అడుగుపెట్టనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ యూనివర్సల్ బాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని...

క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియాలో యునివర్స్ బాస్ మెరుపులు

వెస్టిండీస్ విద్వాంసకర ఆటగాడు క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకండ్ సీజన్ లో సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని జెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న గేల్ మరోసారి తన బ్యాట్ ను జులిపించడానికి సిద్ధమయ్యాడు. కాగా టీ20 క్రికెట్ కె కింగ్...

Viral: క్రిస్ గేల్ ను కలిసిన విజయ్ మాల్యా.. ఫోటోలు వైరల్

బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని 2017 లో లండన్ పారిపోయిన విజయ్ మాల్యా తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ ను కలిసిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. రాయల్ చాలెంజర్స్ జట్టు ప్రారంభంలో మద్యం వ్యాపారి విజయ్ మాల్యా యాజమాన్యంలోని వుండేది. వెస్టిండీస్...

కుర్ర ఓపెనర్లు టీ20 మజాను చంపేస్తున్నారు: క్రిస్ గేల్

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ క్రిస్ గేల్ క్రీజులో ఉన్నాడంటే అభిమానులకు పండుగే. సిక్సర్లు, బౌండరీల మోత మోగిస్తుంటాడు. తన విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందుకే అభిమానులు ‘యూనివర్సల్ బాస్’ అని ప్రేమగా పిలుచుకుంటారు. అయితే, మోడరన్ డే ఓపెనర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు గేల్. టీ20లో మోడరన్ డే...

ఐపీఎల్ నుంచి క్రిస్ గేల్ అవుట్.. మానసిక ప్రశాంతత కోసమే..

రెండో విడత ఐపీఎల్ విజయవంతంగా సాగుతోంది. కరోనా కారణంగా రెండో విడత దుబాయ్ లో జరుగుతోంది. అన్ని జట్లు తమ ఆటతీరుతో అభిమానులను ఆనందాన్ని పంచుతోంది. అయితే ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా, జట్ల యాజమాన్యాలు, ఐపీఎల్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఆటగాళ్లంతా బయోబబుల్...

14000వేల పరుగుల మైలురాయిని అందుకున్న గేల్

క్రికెట్ గురించి తెలిసిన వాళ్లకు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ముద్దుగా ఈ జులపాల జుట్టు వీరుడ్ని యూనివర్స్ బాస్ అని పిలుస్తుంటారు. గేల్ సునామీ కూడా అలాగే ఉంటుంది మరి. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని ఆటతీరుతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటాడు. ప్రస్తుతం ఆస్ర్టేలియా తో...

బ్యాటు నేలకేసి కొట్టిన గేల్..భారీ జరిమానా…!

క్రిస్‌ గేల్‌కు ఐపీఎల్‌ జరిమానా విధించింది. బ్యాటు నేలకేసి కొట్టినందుకు మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన క్రిస్ గేల్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు ముంగిట అవుటయ్యాడు. జోఫ్రా అర్చర్ వేసిన బంతిని అంచనా...

టీ20ల్లో అరుదైన రికార్డ్‌ అందుకున్న గేల్…!

ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినట్టుగా ఆడే కరేబియన్ క్రికెట్ సునామి క్రిస్ గేల్.. మళ్లీ తన హిట్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆరోగ్యం బాగలేక పోవడంతో.. జనవరి నుంచి పిచ్‌లో అడుగుబెట్టని వెస్టిండీస్ వెటరన్.. నేరుగా క్రీజులోకి దూకీ దూకడంతోనే పంజాబ్‌ను గెలిపించాడు. ఐపీఎల్ 2020లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అద్భుతంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన...

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరం…!

ఐపీఎల్ 2020లో మరో ఇంట్రెస్టింగ్‌ పోరు జరగనుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న బెంగళూరుతో తలపడనుంది. పాయింట్స్‌ టేబుల్‌లో లాస్ట్‌ ప్లేస్‌లో ఉన్న పంజాబ్‌.. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ పంజాబ్ గెలవాల్సిందే.మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్స్‌ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుకుంటోంది. వరుస పరాజయాలకు పుల్‌స్టాప్‌...

వీడియో వైరల్.. బౌండరీ లైన్ వద్ద క్రిస్ గేల్ క్యాచ్..!

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...