cm kcr

నల్గొండ : కేసిఆర్ ముఖ్యమంత్రినా గుండానా: బండి సంజయ్

నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిఆర్ఎస్ గుండాలు, కార్యకర్తలు, పోలీసులు కలిసి చేసిన దాడిలా భావిస్తున్నామన్నారు. కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా గుండానా అని అన్నారు.

ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌కు సీఎం కేసీఆర్ అభినంద‌న‌లు

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా కాసేప‌టి క్రితం ప‌ద్మ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌లో తెలంగాణకు చెందిన ప‌లువురు కూడా ఉన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. తెలంగాణ నుంచి భార‌త్ బ‌యో టెక్ సీఎండీ కృష్ణ ఎల్ల‌, సుచిత్ర ఎల్ల...

కేసీఆర్‌తో సీపీఎం దోస్తీ.. ప్ర‌కాశ్ క‌ర‌త్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తో దోస్తీ విష‌యంలో సీపీఎం ఆల్ ఇండియా నాయ‌కులు ప్ర‌కాశ్ క‌ర‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా ప్ర‌కాశ్ క‌ర‌త్ రంగ‌రెడ్డి జిల్లా తుర్క యాంజ‌ల్ కు వ‌చ్చాడు. ఇక్క‌డ ప్ర‌కాశ్ క‌ర‌త్ మీడియాతో స‌మావేశం అయ్యారు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో బీజేపీని...

సీఎం ఉన్న‌ది పాలించ‌డానికా.. గూండాయిజం చేయ‌డానికా : బండి సంజ‌య్

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ను ముఖ్య‌మంత్రిని చేసింది పాలించ‌డానికా.. లేదా గూండాయిజం చేయ‌డానికా అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎంపీ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర‌వింద్ పై చేసిన దాడిని ఆయ‌న ఖండించారు. న‌ల్ల‌గొండ బీజేపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఎంపీ అర‌వింద్ పై టీఆర్ఎస్ గుండాలు,...

ట్రెండ్ ఇన్ : వైఎస్ ష‌ర్మిల

మిర్చి రైతుల స‌మ‌స్య‌ల‌పై రాజకీయ పార్టీలు గ‌ళ‌మెత్తి ప్ర‌భుత్వాల‌ను క‌ద‌లించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. ఏపీలో ప‌ద‌హారు వేల‌కు పైగా క్వింటా ధ‌ర ప‌లుకుతుంటే, తెలంగాణ‌లో మాత్రం క్వింటా ధ‌ర ప‌ద్నాలుగు వేలు క‌న్నా త‌క్కువ ప‌లుకుతోంది. మొన్న‌టి వ‌ర‌కూ క్వింటా ధ‌ర ప‌దిహేడు వేలకు పైగా ఉండ‌గా ద‌ళారీల దందా కార‌ణంగా ఎనుమాముల...

కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే సీఎం : కోమటిరెడ్డి

భువనగిరి (మ) వడపర్తి ఎంపీ దత్తత గ్రామంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కలెక్టర్ పమేలా సత్పతి. అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే ముఖ్యమంత్రి అని.. ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగను అని...

మేడారంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం హరిత హారానికి తోడుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సర్పంచ్ చిడెం బాబురావు, మేడారం ఇంచార్జ్ డిఎస్పి దేవేందర్ రెడ్డి మేడారంలో సోమవారం మొక్కలు నాటడం జరిగింది. మేడారానికి వచ్చే భక్తులు ఒక్కొక్క మొక్కను నాటాలని వారు సూచించారు. పోలీస్...

ఐఏఎస్‌ల నిబంధ‌నల స‌వ‌ర‌ణ‌ను వెన‌క్కి తీసుకోవాలి.. పీఎం మోడీకి సీఎం కేసీఆర్ లేఖ‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రో సారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఐఏఎస్ నిబంధ‌నల‌ స‌వ‌ర‌ణ‌ను పై సీఎం కేసీఆర్ తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఐఏఎస్ నిబంధ‌న‌ల స‌వ‌ర‌ణ‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని లేఖ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని సీఎం కేసీఆర్ కోరారు....

కేసీఆర్..వేములవాడ రాజన్న నీ అంతు చూస్తాడు : బండి సంజయ్

దేవుడికి ఇచ్చిన హామీలను నేరవేర్చ కపోతే.. ..వేములవాడ రాజన్న నీ అంతు చూస్తాడని కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్‌ ఇచ్చారు. ఇవాళ వేములవాడలో బండి సంజయ్‌ పర్యటించారు. ఈ సందర్భభంగా ఆయన మాట్లాడుతూ.. నాస్తికుల రాజ్యాంగ తెలంగాణ మారిపోయింది.. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్త...

సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు ల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక పోవడమే అంటూ లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్ం వివక్ష చూపుతుందని టీఆరెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని...
- Advertisement -

Latest News

నల్గొండ : మహిళ మృతదేహం కలకలం

చెరువులో మహిళ మృతదేహం కలకలం సృష్టించిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లాలోని రాయగిరిలో చోటు చేసుకుంది. మృతదేహాన్ని రెండు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష(27)గా పోలీసులు గుర్తించారు....
- Advertisement -

KONDAA TRAILER : పొలిటికల్‌ డ్రామాగా “కొండా” ట్రైలర్‌

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం తీస్తున్న మూవీ కొండా. తెలంగాణ రాజకీయాల్లో తమ కంటూ ఓ ప్రత్యేకతను సాధించిన కొండా దంపతుల నేపథ్యం ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు వర్మ....

మెదక్ జిల్లాలో 53 మంది బాల కార్మికులకు విముక్తి

మెదక్ జిల్లా ఆపరేషన్ స్మైల్ బృందం దాడులు నిర్వహించి 53 మంది బాలకార్మికులను పట్టుకొని వారికి పని నుండి విముక్తి కలిగించినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బట్టల దుకాణం, ఆటో మొబైల్...

వరంగల్: మేడారం జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

మేడారం మహా జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భద్రతా పరమైన ఏర్పాట్లను పరిశీలించారు. జాతర ప్రాంగణం మొత్తం 386 సిసి...

కరీంనగర్: ‘ఫలితాలు విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పలు కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్) 1వ సెమిస్టర్, ఎంఈడీ 1, 4వ సెమిస్టర్, హోటల్ మేనేజ్మెంట్...