cmkcr

దమ్ముంటే..నీ ఆస్తులను ఏటా ప్రకటించు – కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

దమ్ముంటే..నీ ఆస్తులను ఏటా ప్రకటించు అని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్‌ విసిరారు. ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడాన్ని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ముమ్మాటికీ...

హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త

హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. నిమ్స్ లో పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్‌ను మరియు 200 ఐసియు పడకలను ప్రారంబించి, పర్యవేక్షించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు.... ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, రోటరీ క్లబ్...

KCR ఓ బేకార్ ముఖ్యమంత్రి.. పెద్ద మోసగాడు – వైఎస్ షర్మిల ట్వీట్

KCR ఓ బేకార్ ముఖ్యమంత్రి, పెద్ద మోసగాడని నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల. వరి వేస్తే ఉరేనని రైతుల్ని బెదిరించే ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా? రేట్లు పెరిగి జనం తిప్పలు పడుతుంటే.. ఆర్టీసీ, కరెంట్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి మరింత భారం మోపిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాన్ని ఆదుకుంటాడని అధికారమిస్తే.. ప్రజాధనాన్ని దోచుకుని...

కేసీఆర్ చేసిన శివ‌య్య ప్రార్థ‌న ఏంటంటే..?

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధ‌తకూ, అచంచల విశ్వాసానికీ,త్యాగానికీ ప్రతీకగా ఉపవాస దీక్షలతో, జాగర‌ణ‌లతో శివరాత్రి పండుగను హిందువులు అత్యంత భ‌క్తి,శ్ర‌ద్ధ‌ల‌తో జరుపుకుంటారని అన్నారు.   సృష్టి లయకారునిగా శివుడ్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆ మహాశివుడు...

సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే… టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు పుట్టిన ఫిబ్రవరి 17 వ తేదీన జరుగనుంది. ఈ ఏడాదితో 68 వ ఏటలో సీఎం కేసీఆర్‌ అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రదాత మన కేసీఆర్ జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించుకుందామని...

బండి ల్యాగ్ వద్దు..యూజ్ లేదు!

కేసీఆర్ లెక్కలేని అవినీతి కార్యక్రమాలు చేశారు... త్వరలోనే ఆయన్ని జైలుకు పంపుతాం...ఇదే చాలా రోజుల నుంచి బీజేపీ నేతల చెబుతున్న మాటలు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పుడు మీడియా సమావేశం పెట్టిన సరే..ఈ మాట అనకుండా ఉండరు. కేసీఆర్ జైలుకే అంటూ పదే పదే మాట్లాడతారు. తాజాగా కూడా అలాగే...

సారు కొత్త లెక్కలు..’కారు’కు అంత సీన్ ఉందా?

ఏదేమైనా మాటల గారడీ చేయాలంటే మన కేసీఆర్ సారు తర్వాతే ఎవరైనా..ఆయన మాటల వింటే చాలు అసలు అన్నీ అయిపోయినట్లే ఉంటాయి. అంత గొప్పగా ప్రజలని ఆకర్షిస్తూ మాట్లాడగలరు. అసలు ఆయన మాటలు అన్నీ నిజమేనా అన్నట్లు ఉంటాయి. తాజాగా కూడా కేసీఆర్ మీడియా సమావేశం చూస్తే అదే అనిపిస్తుంది. నాన్ స్టాప్‌గా బడ్జెట్...

కేసీఆర్ రాజకీయ ‘రాజ్యాంగం’?

ఏందో కేసీఆర్ సారు దగ్గర నుంచి ఇలాంటి మాటలు రాలేదు...మరి ఫ్రస్టేషన్‌లో వచ్చాయా? లేక బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని మాట్లాడారా? అనేది క్లారిటీ లేదు గాని..అనూహ్యంగా దేశ రాజ్యాంగమే మార్చేయాలని కేసీఆర్ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. స్వాతంత్ర భారతావనికి అంబేడ్కర్ సరికొత్త రాజ్యాంగం అందించారు. ఇక రాజ్యాంగ రూపకల్పనకు అంబేడ్కర్ ఎంత కష్టపడ్డారో చెప్పాల్సిన...

కేసీఆర్ వర్సెస్ కమలం: హస్తినలో సూపర్ ట్విస్ట్‌లు?

కారు, కమలం పోరు ఇప్పుడు హస్తినకు చేరుకుంది...లోక్‌సభ వేదికగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ కొనసాగనుంది. అయితే రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ టార్గెట్‌గా బీజేపీ రాజకీయం చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎక్కడకక్కడే ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్‌ కూడా గట్టిగానే ప్రయత్నిస్తూనే ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు...

కారులో ‘బిల్డప్ బాబాయిలు’..?

కారులో బిల్డప్ బాబాయిలు ఎక్కువ అయిపోయారండి..మాటలు ఎక్కువ చేతలు తక్కువ నేతలు కారు పార్టీలో ఎక్కువ కనిపిస్తున్నారు. వీరు మీడియాలో హడావిడి చేయడమే తప్ప..ప్రజల్లోకి వెళ్ళి పనిచేయరు. ఇలాంటి నేతల వల్ల కేసీఆర్‌కు పావలా ఉపయోగం లేదనే చెప్పాలి. మామూలుగా రాజకీయాల్లో చేతల నాయకులు ఉంటేనే ఏ పార్టీకైనా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఈ...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...